Stuti Paadanaa Nenu Lyrics in Telugu & English
Chorus
స్తుతి పాడనా నేను
నను కాచే యేసయ్యకు (2)
నా జీవన దాతకు
నను నడిపే ప్రభువుకు (2) ||స్తుతి||
Stuti Paadanaa Nenu
Nanu Kaache Yesayyaku (2)
Naa Jeevana Daataku
Nanu Nadipe Prabhuvuku (2) ||Stuti||
Verse 1
పాపములో పడియున్న నేను
వదలక నీ వడి చేర్చిన నాథా (2)
నీ దివ్య కాంతిలో
నడిపించిన యేసయ్యా (2) ||స్తుతి||
Paapamulo Padiyunna Nenu
Vadalaka Nee Vadi Cherchina Naathaa (2)
Nee Divya Kaantilo
Nadipinchina Yesayyaa (2) ||Stuti||
Verse 2
సోలిపోయి తూలుతున్న వేళ
జాలితో నను పిలిచిన ఓ ప్రేమా (2)
నా హృదయ ధ్యానము
నీకే అర్పించనా (2) ||స్తుతి||
Solipoyi Toolutunna Vela
Jaalito Nanu Pilichina O Premaa (2)
Naa Hrudaya Dhyaanamu
Neeke Arpinchanaa (2) ||Stuti||
Verse 3
భువినేలు రారాజు నీవని
ధరలో నీ మహిమను ప్రకటింభువినేలు (2)
నీ రెక్కల చాటున
నను దాచే నీడని (2) ||స్తుతి||
Bhuvinelu Raaraaju Neevani
Dharalo Nee Mahimanu Prakatimbhuvinelu (2)
Nee Rekkala Chaatuna
Nanu Daache Needani (2) ||Stuti||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.