Stuti Stotram Yesayya Aakaasham Vaipu Naa Lyrics in Telugu & English
Verse 1
స్తుతి స్తోత్రం (2)
Stuti Stotram (2)
Verse 2
యేసయ్య (2)
ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా
ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా (2)
కలవరము నోందును నిన్ను నమ్మి ఉన్నాను (2)
కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2)
||ఆకాశం వైపు||
Yesayya (2)
Aakaasham Vaipu Naa Kannulettuchunnaanu
Naa Sahaayakudavu Neeve Yesayyaa
Aakaasham Vaipu Naa Kannuletu Chunnaanu
Naa Sahaayakudavu Neeve Yesayyaa (2)
Kalavaramu Nondunu Ninnu Nammi Unnaanu (2)
Kalata Nenu Chendanu Kanneellu Viduvanu (2)
||Aakaasham Vaipu||
Verse 3
ఆకాశం పై నీ సింహాసనమున్నది
రాజదండంతో నన్నేలుచున్నది (2)
నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించి
నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించితివి
నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా (2)
||ఆకాశం వైపు||
Aakaasham Pai Nee Sinhaasanamunnadi
Raajadandanto Nanneluchunnadi (2)
Neetimantunigaa Chesi - Nityajeevam Anugrahinchi
Neetimantunigaa Chesi - Nityajeevam Anugrahinchitivi
Nenemaiyunnaano Adi Nee Krupa E Kadaa (2)
||Aakaasham Vaipu||
Verse 4
ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను- నడిపించు చున్నావు (2)
నీ మహిమతో నన్ను నింపి - నీ దరికి నన్ను చేర్చి
నీ మహిమతో నన్ను నింపి - నీ దరికి నన్ను చేర్చితివి
నీవుండగా ఈ లోకంలో - ఏది నాకు అక్కరలేదయ్యా ||2||
||ఆకాశం వైపు||
Aakaasham Nundi Naato Maatlaaduchunnaavu
Aalochana Cheta Nannu- Nadipinchu Chunnaavu (2)
Nee Mahimato Nannu Nimpi - Nee Dariki Nannu Cherchi
Nee Mahimato Nannu Nimpi - Nee Dariki Nannu Cherchitivi
Neevundagaa Ee Lokanlo - Edi Naaku Akkaraledayyaa ||2||
||Aakaasham Vaipu||
Verse 5
ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది (2)
నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపి
నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నన్ను మార్చి - నాలో నిరంతరం నివసించితివి (2)
||ఆకాశం వైపు||
Aakaasham Nundi Agni Digi Vachchi Unnadi
Akshaya Jvaalagaa Naalo Raguluchunnadi (2)
Naa Hrudayame Nee Mandiramai - Tejassuto Nimpi
Naa Hrudayame Nee Mandiramai - Tejassuto Nimpitivi
Krupaasanamugaa Nannu Maarchi - Naalo Nirantaram Nivasinchitivi (2)
||Aakaasham Vaipu||
Verse 6
ఆకాశం నీ మహిమను - వివరించుచున్నది అంతరిక్షం
నీ చేతి పనులు ప్రచురించుచున్నది (2)
భాష లేని మాటలేని - స్వరమే వినబడని
భాష లేని మాటలేని స్వరమే వినబడనివి
పగులు బోధించుచున్నది - రాత్రి జ్ఞానమిచ్చుచున్నది (2)
||ఆకాశం వైపు||
Aakaasham Nee Mahimanu - Vivarinchuchunnadi Antariksham
Nee Cheti Panulu Prachurinchuchunnadi (2)
Bhaasha Leni Maataleni - Svarame Vinabadani
Bhaasha Leni Maataleni Svarame Vinabadanivi
Pagulu Bodhinchuchunnadi - Raatri Jnyaanamichchuchunnadi (2)
||Aakaasham Vaipu||
Verse 7
క్రొత్త ఆకాశం క్రొత్త భూమి
నూతన యెరూషలేము - నాకై నిర్మించుచున్నావు (2)
మేఘ రథములపై - అరుదించి నన్ను కొనిపోవా (2)
ఆశతో వేచియుంటిని - త్వరగా దిగి రమ్మయ్య (2)
||ఆకాశం వైపు||
Krotta Aakaasham Krotta Bhoomi
Nootana Yerooshalemu - Naakai Nirminchuchunnaavu (2)
Megha Rathamulapai - Arudinchi Nannu Konipovaa (2)
Aashato Vechiyuntini - Tvaragaa Digi Rammayya (2)
||Aakaasham Vaipu||
Verse 8
కలవరము నోందను (2)
కలవరము (2)
కలవరము నోందను
కలవరము నోందను - నిన్ను నమ్మియున్నాను (2)
కలత నేను చెందను - కన్నీలు విడువను (2)
ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా (3)
Kalavaramu Nondanu (2)
Kalavaramu (2)
Kalavaramu Nondanu
Kalavaramu Nondanu - Ninnu Nammiyunnaanu (2)
Kalata Nenu Chendanu - Kanneelu Viduvanu (2)
Aakaasham Vaipu Naa Kannuletu Chunnaanu
Naa Sahaayakudavu Neeve Yesayyaa (3)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.