Skip to content
ThuthiThuthiThuthi

Stutulaku Paatrundagu Yesu Maa Stutulanu Anduko Song Lyricsస్తుతులకు పాత్రుండగు యేసు మా స్తుతులను అందుకో

Stutulaku Paatrundagu Yesu Maa Stutulanu Anduko Lyrics in Telugu & English

Present

Chorus

స్తుతులకు పాత్రుండగు యేసు - మా స్తుతులను అందుకో

స్తుతి మహిమ ఘనతయు - నీకే చెల్లించెదము

Stutulaku Paatrundagu Yesu - Maa Stutulanu Anduko

Stuti Mahima Ghanatayu - Neeke Chellinchedamu

Verse 1

ఆదియు అంతము నీవై యుండి - సర్వసృష్టికి ఊపిరివై

పరలోక సింహాసనము వీడి - ఇహలోకమునకు ఏతెంచితివి

||స్తుతులు||

Aadiyu Antamu Neevai Yundi - Sarvasrushtiki Oopirivai

Paraloka Sinhaasanamu Veedi - Ihalokamunaku Etenchitivi

||Stutulu||

Verse 2

పాపికి క్షమాపణనిచ్చుటకు - సిలువ మ్రానుపై వ్రేలాడి

విలువైన రక్తం చిందించి - రక్షణ కర్తవు నీవైతివి

||స్తుతులు||

Paapiki Kshamaapananichchutaku - Siluva Mraanupai Vrelaadi

Viluvaina Raktam Chindinchi - Rakshana Kartavu Neevaitivi

||Stutulu||

Verse 3

రక్షణపాత్ర మాకిచ్చుటకు - ఉగ్రతపాత్ర త్రాగితివి

నిందలు హింసలు సహించి - విమోచన కర్తవు నీవైతివి

||స్తుతులు||

Rakshanapaatra Maakichchutaku - Ugratapaatra Traagitivi

Nindalu Hinsalu Sahinchi - Vimochana Kartavu Neevaitivi

||Stutulu||

Verse 4

కష్టములలో నష్టములలో - ఇరుకులలో ఇబ్బందులలో

నీ ప్రేమతో మమ్ము ఆదరించే ఆదరణకర్తవు నీవైతివి

||స్తుతులు||

Kashtamulalo Nashtamulalo - Irukulalo Ibbandulalo

Nee Premato Mammu Aadarinche Aadaranakartavu Neevaitivi

||Stutulu||

Verse 5

స్తుతులకు పాత్రుండగు యేసు - మా స్తుతులను అందుకో

Stutulaku Paatrundagu Yesu - Maa Stutulanu Anduko

Verse 6

స్తుతి మహిమ ఘనతయు - నీకే చెల్లించెదము

Stuti Mahima Ghanatayu - Neeke Chellinchedamu

Verse 7

ఆదియు అంతము నీవై యుండి - సర్వసృష్టికి ఊపిరివై

Aadiyu Antamu Neevai Yundi - Sarvasrushtiki Oopirivai

Verse 8

పరలోక సింహాసనము వీడి - ఇహలోకమునకు ఏతెంచితివి

||స్తుతులు||

Paraloka Sinhaasanamu Veedi - Ihalokamunaku Etenchitivi

||Stutulu||

Verse 9

పాపికి క్షమాపణనిచ్చుటకు - సిలువ మ్రానుపై వ్రేలాడి

విలువైన రక్తం చిందించి - రక్షణ కర్తవు నీవైతివి

||స్తుతులు||

Paapiki Kshamaapananichchutaku - Siluva Mraanupai Vrelaadi

Viluvaina Raktam Chindinchi - Rakshana Kartavu Neevaitivi

||Stutulu||

Verse 10

రక్షణపాత్ర మాకిచ్చుటకు - ఉగ్రతపాత్ర త్రాగితివి

నిందలు హింసలు సహించి - విమోచన కర్తవు నీవైతివి

||స్తుతులు||

Rakshanapaatra Maakichchutaku - Ugratapaatra Traagitivi

Nindalu Hinsalu Sahinchi - Vimochana Kartavu Neevaitivi

||Stutulu||

Verse 11

కష్టములలో నష్టములలో - ఇరుకులలో ఇబ్బందులలో

నీ ప్రేమతో మమ్ము ఆదరించే ఆదరణకర్తవు నీవైతివి

||స్తుతులు||

Kashtamulalo Nashtamulalo - Irukulalo Ibbandulalo

Nee Premato Mammu Aadarinche Aadaranakartavu Neevaitivi

||Stutulu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S