Skip to content
ThuthiThuthiThuthi

Udaya Kaanti Rekhalo Betlehemu Puramuna Song Lyricsఉదయ కాంతి రేఖలో బెత్లెహేము పురమున

Udaya Kaanti Rekhalo Betlehemu Puramuna Lyrics in Telugu & English

Present

Chorus

ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున

అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల

పాపాలు మోయు గొర్రె పిల్ల

Udaya Kaanti Rekhalo - Betlehemu Puramuna

Avatarinchenu Baala Yesu - Paapaalu Moyu Gorre Pilla

Paapaalu Moyu Gorre Pilla

Verse 1

పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే

బాల యేసుని మహిమ రూపు - ఈ జగానికి వెలుగై

గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని

||ఉదయ||

Parama Putruni Mohana Roopugani - Talli Mariya Murise

Baala Yesuni Mahima Roopu - Ee Jagaaniki Velugai

Gollalu Jnyaanulu Parishuddulu - Prastutinchiri Baala Yesuni

||Udaya||

Verse 2

ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో

హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి

జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట

||ఉదయ||

Aakaasha Taarala Merupu Kaantilo - Prakruti Raagaala Svaraalato

Hallelooya Yani Paaduchu - Doota Ganamu Stutinchiri

Jaga Moka Ooyalagaa Chesi - Dootalu Paadiri Jola Paata

||Udaya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with U