Skip to content
ThuthiThuthiThuthi

Veecheno Premapavanam Tana Vadhuvu Kosam Song Lyricsవీచేనో ప్రేమపవనం తన వధువు కోసం

Veecheno Premapavanam Tana Vadhuvu Kosam Lyrics in Telugu & English

Present

Chorus

వీచేనో ప్రేమపవనం తన వధువు కోసం

విరిసెనో తేనె కుసుమం తన వరుని కోసం

మీ పరిణయం అనురాగ సంగమం కావాలని

దేవ దేవుడే దీవించే ఈ ఘడియలో మికోసమని

Veecheno Premapavanam Tana Vadhuvu Kosam

Viriseno Tene Kusumam Tana Varuni Kosam

Mee Parinayam Anuraaga Sangamam Kaavaalani

Deva Devude Deevinche Ee Ghadiyalo Mikosamani

Verse 1

మేళతాళాల కళ్యాణ వైభోగమే ఓ.. ఓ..

Melataalaala Kalyaana Vaibhogame O.. O..

Verse 2

ఓ..

బంధుమిత్రుల ఆనంద సంబరమే ఓ.. ఓ..

O..

Bandhumitrula Aananda Sambarame O.. O..

Verse 3

ఓ..

ఆహాహ పండగే సందడులే చేయుదమూ

ఓహోహో మురియుచూ దేవుని స్తుతింతుమూ

|| వీచేనో ||

O..

Aahaaha Pandage Sandadule Cheyudamoo

Ohoho Muriyuchoo Devuni Stutintumoo

|| Veecheno ||

Verse 4

ప్రేమ బంధాల గంధాలు కురిసెనే ఈ క్షణం

తీపి రాగాల వెల్లువలై తడిసెనే హృదయమే

నిత్య కళ్యాణ దివెనై దైవమే కలిపే మీ జంటను

ఆకు వాడని ఫలవృక్షమై ఎదిగి పోవాలి ఏకమై

తోడుగా ఉండును ఆ ప్రభువే ఆత్మగా

|| మేళతాళాల ||

Prema Bandhaala Gandhaalu Kurisene Ee Kshanam

Teepi Raagaala Velluvalai Tadisene Hrudayame

Nitya Kalyaana Divenai Daivame Kalipe Mee Jantanu

Aaku Vaadani Phalavrukshamai Edigi Povaali Ekamai

Todugaa Undunu Aa Prabhuve Aatmagaa

|| Melataalaala ||

Verse 5

వేల వర్ణాల స్వప్నాలు మెరిసెనే కళ్ళలో

కోటికిరణాల దీపాలు వెలిగెనే గృహములో

క్రిస్తే మిసౌధ కేద్రమై సాగిపోవాలి నిత్యము

నరుడు వేరుచేయని జంటగా కలిదసిపోవాలి

చిరునవ్వులే వెదికై వేడుకవ్వాలి మిజీవితం

|| మేళతాళాల ||

Vela Varnaala Svapnaalu Merisene Kallalo

Kotikiranaala Deepaalu Veligene Gruhamulo

Kriste Misaudha Kedramai Saagipovaali Nityamu

Narudu Verucheyani Jantagaa Kalidasipovaali

Chirunavvule Vedikai Vedukavvaali Mijeevitam

|| Melataalaala ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V