Skip to content
ThuthiThuthiThuthi

Ye Sosange Goppa Yaajnyanu Tana Shishyulakunu Song Lyricsయే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును

Ye Sosange Goppa Yaajnyanu Tana Shishyulakunu Lyrics in Telugu & English

Present

Chorus

యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును యేసొసంగె గొప్ప

యాజ్ఞను దాసులునుగఁ జేయ బోయి ధరణిమీఁది రాష్ట్రములకు ఆ

సను బాప్తిస్మ మిచ్చి నా సుబోధ నేర్పుఁడనుచు

||యేసొసంగె||

Ye Sosange Goppa Yaajnyanu Tana Shishyulakunu Yesosange Goppa

Yaajnyanu Daasulunugan Jeya Boyi Dharanimeendi Raashtramulaku Aa

Sanu Baaptisma Michchi Naa Subodha Nerpundanuchu

||Yesosange||

Verse 1

జనక కుమారాత్మల పేర బాప్తిస్మ మియ్యఁ చనుడు మీరు సకల

దిశలను తనయు లైనఁ తల్లులైనఁ తండ్రులైనఁ బొందవచ్చుఁ దగిన

రీతి దాని నిపుడు తండ్రియైన దైవ కృపను

||యేసొసంగె||

Janaka Kumaaraatmala Pera Baaptisma Miyyan Chanudu Meeru Sakala

Dishalanu Tanayu Lainan Tallulainan Tandrulainan Bondavachchun Dagina

Reeti Daani Nipudu Tandriyaina Daiva Krupanu

||Yesosange||

Verse 2

బాలు రెల్ల బొందవచ్చును బాప్తిస్మ మిపుడు జాలిఁ జూపు క్రీస్తు సెలవున

బాలు రందుఁ బ్రేమ నుంచి ప్రభువు పిలుచు వారి నెల్లఁ జాల మేలు

సేయ గోరి సకల కాలముల యందు

||యేసొసంగె||

Baalu Rella Bondavachchunu Baaptisma Mipudu Jaalin Joopu Kreestu Selavuna

Baalu Randun Brema Nunchi Prabhuvu Piluchu Vaari Nellan Jaala Melu

Seya Gori Sakala Kaalamula Yandu

||Yesosange||

Verse 3

పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ చేత విందుఁ గలుగు మనుజు

లందరు మంద బుద్ధి విడిచి పెట్టి మహిమ గల్గు దేవు గొల్వ నందము

గను లేచి రండి హర్ష పూర్ణు లగుచు మీరు

||యేసొసంగె||

Pondavalayu Baaptismamu Shuddhaatma Cheta Vindun Galugu Manuju

Landaru Manda Buddhi Vidichi Petti Mahima Galgu Devu Golva Nandamu

Ganu Lechi Randi Harsha Poornu Laguchu Meeru

||Yesosange||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y