Skip to content
ThuthiThuthiThuthi

Yehova Yandu Bhakti Bahuga Galigiyundi Mahimaadhyuni Song Lyricsయెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని

Yehova Yandu Bhakti Bahuga Galigiyundi Mahimaadhyuni Lyrics in Telugu & English

Present

Verse 1

యెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని

మార్గంబులయందు గృహముల నడుపు నరులే ధన్యులు

Yehova Yandu Bhakti Bahuga Galigiyundi Mahimaadhyuni

Maargambulayandu Gruhamula Nadupu Narule Dhanyulu

Verse 2

దేవుని యందలి భయము దీనుల దీవించున్ నీవు నీ జేతుల

కష్టార్జితమును నిత్యము ననుభవంతువు నిజముగ

Devuni Yandali Bhayamu Deenula Deevinchun Neevu Nee Jetula

Kashtaarjitamunu Nityamu Nanubhavantuvu Nijamuga

Verse 3

ఉల్లమలర భార్య ద్రాక్షా వల్లివలె ఫలించు పిల్లలొలీవ మొక్కల

చందము పెంపొందుదు రెంతయు సొంపుగను

Ullamalara Bhaarya Draakshaa Vallivale Phalinchu Pillaloleeva Mokkala

Chandamu Pempondudu Rentayu Sompuganu

Verse 4

దేవుని భక్తియే నీ కిల దీర్ఘాయువు నిచ్చు గావున నీ పిల్లల పిల్లలను

గాంతువు ప్రభు కృపతోఁ వెలగుదువు

Devuni Bhaktiye Nee Kila Deerghaayuvu Nichchu Gaavuna Nee Pillala Pillalanu

Gaantuvu Prabhu Krupaton Velaguduvu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y