Yehovaa Parama Puravaasi Mahaatmudayye Paradeshi Lyrics in Telugu & English
Chorus
యెహోవా పరమ పురవాసి
మహాత్ముడయ్యె పరదేశి
మహాత్మ స్థానమున్ బాసి
మహిన్ తానయ్యె పరదేశి
Yehovaa Parama Puravaasi
Mahaatmudayye Paradeshi
Mahaatma Sthaanamun Baasi
Mahin Taanayye Paradeshi
Verse 1
ఆకాశమందలి జ్యోతి
ప్రకాశమానమౌ రీతి
వెలింగె నేకముగ రాత్రి
ప్రపంచ శ్రీకరపు రీతి
||యెహోవా||
Aakaashamandali Jyoti
Prakaashamaanamau Reeti
Velinge Nekamuga Raatri
Prapancha Shreekarapu Reeti
||Yehovaa||
Verse 2
యెరుషలేమునందుండు
భూరాజుల్ పిరికిపడిరందు
Yerushalemunandundu
Bhooraajul Pirikipadirandu
Verse 3
పౌరుష పుర జనులయందు
సువార్త యెరుకపడె ముందు
||యెహోవా||
Paurusha Pura Janulayandu
Suvaarta Yerukapade Mundu
||Yehovaa||
Verse 4
పరంపు భాగ్యమున్ వీడి
మరింత భోగ్యమున్ వీడి
Parampu Bhaagyamun Veedi
Marinta Bhogyamun Veedi
Verse 5
ధరన్ శ్రీ మరియ గర్భమున
నరుడుగా దాల్చె రూపమును
||యెహోవా||
Dharan Shree Mariya Garbhamuna
Narudugaa Daalche Roopamunu
||Yehovaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.