Yemi Cheppi Paadanu Nee Krupaalanu Lyrics in Telugu & English
Verse 1
యేమి చెప్పి పాడను నీ కృపాలను
వివరింప నా వల్ల కాదయ్యా (2)
Yemi Cheppi Paadanu Nee Krupaalanu
Vivarimpa Naa Valla Kaadayyaa (2)
Verse 2
అధి నీ కృపయే అధి నీ కృపయే
నా ఊహకు మించే నాకు చేసేనే
అధి నీ కృపయే అధి నీ కృపయే
నా జీవితాని మార్చివేసేనే
అధి నీ కృపయే అధి నీ కృపయే
నా జీవిత పాట ఆయేనే (2)
Adhi Nee Krupaye Adhi Nee Krupaye
Naa Oohaku Minche Naaku Chesene
Adhi Nee Krupaye Adhi Nee Krupaye
Naa Jeevitaani Maarchivesene
Adhi Nee Krupaye Adhi Nee Krupaye
Naa Jeevita Paata Aayene (2)
Verse 3
కృంగిన వారిని తనధరికి చేర్చున్
నమ్మిన వారిని గొప్పగా హెచించున్ (2)
అది నీ కృపాయే…..
Krungina Vaarini Tanadhariki Cherchun
Nammina Vaarini Goppagaa Hechinchun (2)
Adi Nee Krupaaye…..
Verse 4
కృంగిన వారిని చెయ్ పట్టి నడుపున్
కూలిన వారిని భుజములపై మోయున్ (2)
అది నీ కృపయే….
Krungina Vaarini Chey Patti Nadupun
Koolina Vaarini Bhujamulapai Moyun (2)
Adi Nee Krupaye….
Verse 5
యేమి చెప్పి పాడను నీ కృపాలను
వివరింప నా వల్ల కాదయ్యా
Yemi Cheppi Paadanu Nee Krupaalanu
Vivarimpa Naa Valla Kaadayyaa
Verse 6
జీవము కన్న గొప్పదే
ఈవులలో శ్రేష్టమైనదే
నాకధి దొరికెను ఉచితమే
దేవుని కృపయే
Jeevamu Kanna Goppade
Eevulalo Shreshtamainade
Naakadhi Dorikenu Uchitame
Devuni Krupaye
Verse 7
జీవము కన్న గొప్పదే
ఈవులలో శ్రేష్టమైనదే
మనకాది దొరికెను ఉచితమే
అధి దేవుని కృపయే
Jeevamu Kanna Goppade
Eevulalo Shreshtamainade
Manakaadi Dorikenu Uchitame
Adhi Devuni Krupaye
Verse 8
అధి నీ కృపయే
అధి నీవే
నా యేసు నాకై కృపగ వచ్చెనే
అధి నీ కృపయే
అధి నీవే
మన యేసు మనకై కృపగ వచ్చెనే (4)
Adhi Nee Krupaye
Adhi Neeve
Naa Yesu Naakai Krupaga Vachchene
Adhi Nee Krupaye
Adhi Neeve
Mana Yesu Manakai Krupaga Vachchene (4)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.