Skip to content
ThuthiThuthiThuthi

Yesu Kreestu Matasthun Danangaa Neringi Manundee Jagamu Song Lyricsయేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి మనుఁడీ జగము

Yesu Kreestu Matasthun Danangaa Neringi Manundee Jagamu Lyrics in Telugu & English

Present

Chorus

యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి మనుఁడీ జగము లోపల

వాసిగాఁ ప్రభు యేసు దాసులె పరమునందు ని వాసులగుదురు

||యేసు||

Yesu Kreestu Matasthun Danangaa Neringi Manundee Jagamu Lopala

Vaasigaan Prabhu Yesu Daasule Paramunandu Ni Vaasulaguduru

||Yesu||

Verse 1

యేసు క్రీస్తును నమ్మి యాయన దాసుఁడై వర్తించు నాతఁడె భాసు

రంబుగఁ గ్రైస్తవుం డని ప్రాకటంబుగఁ బరగుచుండును

||యేసు||

Yesu Kreestunu Nammi Yaayana Daasundai Vartinchu Naatande Bhaasu

Rambugan Graistavum Dani Praakatambugan Baraguchundunu

||Yesu||

Verse 2

ఎల్ల సమయములందు ధాత్రిని యేసు నడతలఁ జూచి నడఁచుచు

నుల్లమున రక్షకునిఁ దాల్చిన యోర్పరియె క్రైస్తవుఁడు సుమ్ము

||యేసు||

Ella Samayamulandu Dhaatrini Yesu Nadatalan Joochi Nadanchuchu

Nullamuna Rakshakunin Daalchina Yorpariye Kraistavundu Summu

||Yesu||

Verse 3

క్రీస్తు నన్ను గొనెను గావున క్రీస్తువాఁడను నేన టంచును క్రైస్తవుండు

గొల్చు నాతని వాస్తవమ్ముగ నాత్మ తనువుల

||యేసు||

Kreestu Nannu Gonenu Gaavuna Kreestuvaandanu Nena Tanchunu Kraistavundu

Golchu Naatani Vaastavammuga Naatma Tanuvula

||Yesu||

Verse 4

రాజులు యాజకులు శుద్ధులు రాజనందను లనెడు పేళ్ళను రాజ

రాజగు దేవుఁ డొసఁగెను రాజితంబుఁ క్రైస్తవులకును

||యేసు||

Raajulu Yaajakulu Shuddhulu Raajanandanu Lanedu Pellanu Raaja

Raajagu Devun Dosangenu Raajitambun Kraistavulakunu

||Yesu||

Verse 5

క్షయము లేనిది శుద్ధమైనది వ్యయము లేనిది నిత్యమైనది దయను

యేసుఁ డొసంగు భాగ్యముఁ దప్పకుండఁ క్రైస్తవులకును

||యేసు||

Kshayamu Lenidi Shuddhamainadi Vyayamu Lenidi Nityamainadi Dayanu

Yesun Dosangu Bhaagyamun Dappakundan Kraistavulakunu

||Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y