Yesu Mahaa Devudu Enta Manchi Devudu Lyrics in Telugu & English
Verse 1
యేసు మహా దేవుడుఎంత మంచి దేవుడు
సత్యమైన నిత్యమైననిజమైన దేవుడు
Yesu Mahaa Devuduenta Manchi Devudu
Satyamaina Nityamainanijamaina Devudu
Verse 2
పేద ప్రజలనందరినిప్రేమించే దేవుడు
ఆదరణతో అందరినిఆదుకొనే దేవుడు
ఆశతోడ ఆర్తధ్వనులుఆలకించే దేవుడు
Peda Prajalanandarinipreminche Devudu
Aadaranato Andariniaadukone Devudu
Aashatoda Aartadhvanuluaalakinche Devudu
Verse 3
పాపులకై పరము నుండిదిగివచ్చిన దేవుడు
పాపశాపము బాపఅవతరించె యేసుడు
అంధకార శక్తులనుఅణగ ద్రోక్కు యేసుడు
Paapulakai Paramu Nundidigivachchina Devudu
Paapashaapamu Baapaavatarinche Yesudu
Andhakaara Shaktulanuanaga Drokku Yesudu
Verse 4
నమ్మికతో మోక్షానికినడిపించె యేసుడు
న్యాయము చేకూర్చుటకున్యాయమైన దేవుడు
లోకానికి రక్షకుడనినిరూపించే యేసుడు
Nammikato Mokshaanikinadipinche Yesudu
Nyaayamu Chekoorchutakunyaayamaina Devudu
Lokaaniki Rakshakudaniniroopinche Yesudu
Verse 5
రోగ బాధ చింతలెల్లరూపు మాపు దేవుడు
బ్రతుకులోన భారమంతతీసివేయ దేవుడు
మనకొరకు మరణించినమహా మంచి యేసుడు
Roga Baadha Chintalellaroopu Maapu Devudu
Bratukulona Bhaaramantateesiveya Devudu
Manakoraku Maraninchinamahaa Manchi Yesudu
Verse 6
కోళ్ళ గొర్లమేకలనుబలి అడగని దేవుడు
అరటి పండు అర్పణలుఅసలడగని దేవుడు
మనసి సే చాలునీకు మనశ్శాంతి నిచ్చును
Kolla Gorlamekalanubali Adagani Devudu
Arati Pandu Arpanaluasaladagani Devudu
Manasi Se Chaaluneeku Manashshaanti Nichchunu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.