Skip to content
ThuthiThuthiThuthi

Yesu Nannun Breminchi Daasu Nannun Bilchenu Song Lyricsయేసు నన్నుఁ బ్రేమించి దాసు నన్నుఁ బిల్చెను

Yesu Nannun Breminchi Daasu Nannun Bilchenu Lyrics in Telugu & English

Present

Verse 1

యేసు నన్నుఁ బ్రేమించి

దాసు నన్నుఁ బిల్చెను

ఈ సత్యంబు బైబిలు

తేటగాను దెల్పెను.

||యేసు ప్రేమించును

దాసుల నందఱిన్

ఆ స్వామి వేదమే

ఈ సత్య మిచ్చెను||

Yesu Nannun Breminchi

Daasu Nannun Bilchenu

Ee Satyambu Baibilu

Tetagaanu Delpenu.

||Yesu Preminchunu

Daasula Nandarin

Aa Svaami Vedame

Ee Satya Michchenu||

Verse 2

బాలురమౌ మమ్మును

బాగుగాఁ ప్రేమించును

శక్తిలేనివారము

బలవంతుఁ డేసుఁడు.

Baaluramau Mammunu

Baagugaan Preminchunu

Shaktilenivaaramu

Balavantun Desundu.

Verse 3

బుద్ధిలేని వారికిఁ

తాను బోధపర్చును

శుద్ధిలేని వారిని

శుద్ధిఁ జేసి ప్రోచును.

Buddhileni Vaarikin

Taanu Bodhaparchunu

Shuddhileni Vaarini

Shuddhin Jesi Prochunu.

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y