Skip to content
ThuthiThuthiThuthi

Yesu Nee Raktamu Nannu Kadugunu Naa Antarangamunu Song Lyricsయేసు నీ రక్తము నన్ను కడుగును నా అంతరంగమును

Yesu Nee Raktamu Nannu Kadugunu Naa Antarangamunu Lyrics in Telugu & English

Present

Verse 1

యేసు నీ రక్తము నన్ను కడుగును

నా అంతరంగమును శుద్ది చేయును (2)

Yesu Nee Raktamu Nannu Kadugunu

Naa Antarangamunu Shuddi Cheyunu (2)

Verse 2

వధకు తేబడిన గొర్రెపిల్ల రక్తము

నా కొరకు బలియైన పరిశుద్దుని రక్తము (2)

Vadhaku Tebadina Gorrepilla Raktamu

Naa Koraku Baliyaina Parishudduni Raktamu (2)

Verse 3

నా చెడు క్రియలన్నిటిని సహియించితివి

నా దోషములన్నీ భరియించితివి (2)

నీ త్యాగము చూపినది - ఆ సిలువ రక్తము

నీ ప్రేమ ప్రవహించినది - కలువరిలో రక్తము (2)

Naa Chedu Kriyalannitini Sahiyinchitivi

Naa Doshamulannee Bhariyinchitivi (2)

Nee Tyaagamu Choopinadi - Aa Siluva Raktamu

Nee Prema Pravahinchinadi - Kaluvarilo Raktamu (2)

Verse 4

మార్గమునే మరచి తప్పిపోతిని

నీ ప్రేమను చూపి నను పిలచితివి (2)

నీ సన్నిధిలో నిలిపెను - ఆ సిలువ రక్తము

Maargamune Marachi Tappipotini

Nee Premanu Choopi Nanu Pilachitivi (2)

Nee Sannidhilo Nilipenu - Aa Siluva Raktamu

Verse 5

నిర్దోషిగ నను మార్చేను - నా ప్రియుని రక్తము

Nirdoshiga Nanu Maarchenu - Naa Priyuni Raktamu

Verse 6

నీతిగా నిలబెట్టేను - యేసు నీ రక్తము

నా రక్షానను స్థిరపరచెను - యేసు నీ రక్తము

నీ సాక్షిగా నను మార్చేను - యేసు నీ రక్తము

జయ జీవితము నాకిచ్చెను - యేసు నీ రక్తము

Neetigaa Nilabettenu - Yesu Nee Raktamu

Naa Rakshaananu Sthiraparachenu - Yesu Nee Raktamu

Nee Saakshigaa Nanu Maarchenu - Yesu Nee Raktamu

Jaya Jeevitamu Naakichchenu - Yesu Nee Raktamu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y