Yesuni Naa Madilo Sveekarinchaanu Lyrics in Telugu & English
Chorus
యేసుని నా మదిలో స్వీకరించాను
ఆయన నామములో రక్షణ పొందాను (2)
నేను నేనే కాను... నాలో నా యేసే...
Yesuni Naa Madilo Sveekarinchaanu
Aayana Naamamulo Rakshana Pondaanu (2)
Nenu Nene Kaanu... Naalo Naa Yese...
Verse 1
(2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
||యేసుని||
(2)
Hallelooya Hallelooya Hallelooya Hallelooya
Hallelooya Hallelooya Hallelooya Hallelooya
||Yesuni||
Verse 2
పాతవి గతియించెను
క్రొత్తవి మొదలాయెను (2)
నా పాప హృదయింలో రారాజు జన్మించె
నా పాపం తొలగి పోయెను – నా దుఃఖం కరిగి పోయెను (2)
యేసే నా జీవం
ఆ ప్రభువే నా దైవం (2)
||హల్లెలూయ||
Paatavi Gatiyinchenu
Krottavi Modalaayenu (2)
Naa Paapa Hrudayinlo Raaraaju Janminche
Naa Paapam Tolagi Poyenu – Naa Duhkham Karigi Poyenu (2)
Yese Naa Jeevam
Aa Prabhuve Naa Daivam (2)
||Hallelooya||
Verse 3
నీ పాపం తొలగాలన్నా
నీ దుఃఖం కరగాలన్నా (2)
యేసుని నీ మదిలోకి స్వీకరించాలి
ఆయన నామములోనే రక్షణ పొందాలి (2)
యేసే మన జీవం
ఆ ప్రభువే మన దైవం (2)
||హల్లెలూయ||
Nee Paapam Tolagaalannaa
Nee Duhkham Karagaalannaa (2)
Yesuni Nee Madiloki Sveekarinchaali
Aayana Naamamulone Rakshana Pondaali (2)
Yese Mana Jeevam
Aa Prabhuve Mana Daivam (2)
||Hallelooya||
Verse 4
నీవు నమ్మితే రక్షణ
నమ్మకున్నచో శిక్షయే (2)
ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో
విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2)
ఈ క్షణమే నీవు తేల్చుకో
ఇదియే అనుకూల సమయము (2)
||హల్లెలూయ||
Neevu Nammite Rakshana
Nammakunnacho Shikshaye (2)
Ettabade Gumpulo Neevu Untaavo
Viduvabade Rompilo Neevu Untaavo (2)
Ee Kshaname Neevu Telchuko
Idiye Anukoola Samayamu (2)
||Hallelooya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.