Skip to content
ThuthiThuthiThuthi

Yesuni Yandali Aanandame Maaku Balamu Song Lyricsయేసుని యందలి ఆనందమే మాకు బలము

Yesuni Yandali Aanandame Maaku Balamu Lyrics in Telugu & English

Present

Verse 1

యేసుని యందలి ఆనందమే మాకు బలము

యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

యేసుని యందలి ఆనందమే మాకు బలము

యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

పరిస్తితుల వైపు చూడము మేము మా ప్రభుని వైపే చూస్తున్నాము

పరిస్తితుల వైపు చూడము మేము ఊ మా ప్రభుని వైపే చూస్తున్నాము

ఈ ఈ తుఫానుకు ఎంతెంతో పైన కూర్చొని యున్నాం మేం మేం పరలోకాన

ఫలితం మేమెపుడో చూచాం కదన్నా అత్యధిక విజయమన్నా

మధ్యలో ఏమైతే మాకెందుకన్నా చివరికి గెలిచేది మనమే కద అంట

ఎంతటి శ్రమయైన దాన్నెంతో మించిన అత్యధిక మహిమ అట

యేసుని యందలి ఆనందమే మాకు బలము

యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

Yesuni Yandali Aanandame Maaku Balamu

Yesuni Yandali Vishvaasame Maaku Jayamu

Yesuni Yandali Aanandame Maaku Balamu

Yesuni Yandali Vishvaasame Maaku Jayamu

Paristitula Vaipu Choodamu Memu Maa Prabhuni Vaipe Choostunnaamu

Paristitula Vaipu Choodamu Memu Oo Maa Prabhuni Vaipe Choostunnaamu

Ee Ee Tuphaanuku Entento Paina Koorchoni Yunnaam Mem Mem Paralokaana

Phalitam Memepudo Choochaam Kadannaa Atyadhika Vijayamannaa

Madhyalo Emaite Maakendukannaa Chivariki Gelichedi Maname Kada Anta

Entati Shramayaina Daannento Minchina Atyadhika Mahima Ata

Yesuni Yandali Aanandame Maaku Balamu

Yesuni Yandali Vishvaasame Maaku Jayamu

Verse 2

శ్రమయే వచ్చిందా దానిని మించేటి అద్భుతము చేస్తాడు నీ దేవుడు (2)

మునుపే లేనట్టి ఊహకు మించేటి భీకర క్రియలను చూపిస్తాడు (2)

ఐదుగురు రాజులు అడ్డంగా తెగబడి (2)

ఉక్కిరిబిక్కిరి చేద్దామని జిత్తులమారి వ్యూహాలకు యెహోషువా పైకి దండెత్తగా

సూర్య చంద్రులను ప్రభు నిలిపేనే పోరు జరుపుటకు వెలుగిచ్చెనే

వెలుగు క్రింద చీకటే నశియించెనే నిలువలేక పారిపోయి హతమాయెనే (2)

సోర్యుణ్ణె ఆపిన ఆ గొప్ప దేవుడు నిన్ను కాపాడలేడా

యేసుని యందలి ఆనందమే మాకు బలము

యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

Shramaye Vachchindaa Daanini Mincheti Adbhutamu Chestaadu Nee Devudu (2)

Munupe Lenatti Oohaku Mincheti Bheekara Kriyalanu Choopistaadu (2)

Aiduguru Raajulu Addangaa Tegabadi (2)

Ukkiribikkiri Cheddaamani Jittulamaari Vyoohaalaku Yehoshuvaa Paiki Dandettagaa

Soorya Chandrulanu Prabhu Nilipene Poru Jaruputaku Velugichchene

Velugu Krinda Cheekate Nashiyinchene Niluvaleka Paaripoyi Hatamaayene (2)

Soryunne Aapina Aa Goppa Devudu Ninnu Kaapaadaledaa

Yesuni Yandali Aanandame Maaku Balamu

Yesuni Yandali Vishvaasame Maaku Jayamu

Verse 3

దేవుడు ఆలస్యం చేస్తున్నాడనుకోకు అందులోనే గొప్ప మేలు దాగుందిగా (2)

కొంచం సహించి నమ్మిక యుంచావ ప్రభుని మహిమ జనమంతా చూస్తారుగా (2)

మార్త మరియమ్మల లాజరు నిద్రించగా (2)

అంత్యదినము లేస్తాడని ఇప్పుడు అసాధ్యం అని సమాధి చేశారు బహు ఏడ్చుచు

నాల్గు దినములకు ప్రభువొచ్చెనే లాజరు బయటకు రా.. అనెనే

మృతుడైన లాజరు బ్రతికొచ్చెనే జనమంతా ప్రభుని నమ్మి మహిమపరచెనే (2)

రోగిగా ఉన్నపుడే స్వస్థతను పొంది ఉంటే ఈ సాక్ష్యం అసలుంటుందా

యేసుని యందలి ఆనందమే మాకు బలము

యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

Devudu Aalasyam Chestunnaadanukoku Andulone Goppa Melu Daagundigaa (2)

Koncham Sahinchi Nammika Yunchaava Prabhuni Mahima Janamantaa Choostaarugaa (2)

Maarta Mariyammala Laajaru Nidrinchagaa (2)

Antyadinamu Lestaadani Ippudu Asaadhyam Ani Samaadhi Cheshaaru Bahu Edchuchu

Naalgu Dinamulaku Prabhuvochchene Laajaru Bayataku Raa.. Anene

Mrutudaina Laajaru Bratikochchene Janamantaa Prabhuni Nammi Mahimaparachene (2)

Rogigaa Unnapude Svasthatanu Pondi Unte Ee Saakshyam Asaluntundaa

Yesuni Yandali Aanandame Maaku Balamu

Yesuni Yandali Vishvaasame Maaku Jayamu

Verse 4

ఎంతో ఎత్తైన కొండే అడ్డుందా భయమొద్దు అది ఉంది నీ మహిమకై (2)

నాకే ఎందుకిలా అవుతుందనుకోకు ప్రభు వనుమతిచ్చాడు నీ గొప్పకై (2)

దావీదు మహిమకై గోల్యాతు వచ్చెనే (2)

అందరును జడిసినను దైవాత్మ ప్రేరణతో దావీదు యుద్ధంలో వెలుగొందెనే

శత్రు గొల్యాతును పడగొట్టెనే వెలుగు దావీడుకి ఘనతిచ్చెనే

దావీదు పదివేల మందిని అంటూ జనుల చేత గానాలె చెయించెనే (2)

దావీదుకు తోడుండి ఘనపరిచిన ఆ దేవుడు నిన్ను హెచ్చించలెడా

యేసుని యందలి ఆనందమే మాకు బలము

యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

Ento Ettaina Konde Addundaa Bhayamoddu Adi Undi Nee Mahimakai (2)

Naake Endukilaa Avutundanukoku Prabhu Vanumatichchaadu Nee Goppakai (2)

Daaveedu Mahimakai Golyaatu Vachchene (2)

Andarunu Jadisinanu Daivaatma Preranato Daaveedu Yuddhanlo Velugondene

Shatru Golyaatunu Padagottene Velugu Daaveeduki Ghanatichchene

Daaveedu Padivela Mandini Antoo Janula Cheta Gaanaale Cheyinchene (2)

Daaveeduku Todundi Ghanaparichina Aa Devudu Ninnu Hechchinchaledaa

Yesuni Yandali Aanandame Maaku Balamu

Yesuni Yandali Vishvaasame Maaku Jayamu

Verse 5

యుద్ధం లేకుండా విజయం ఉంటుందా యుద్ధమొస్తె చేసేయి స్తుతుల ధ్వని (2)

భీకర సైన్యాలే నీపై కొస్తుంటే కొల్ల సొమ్ము నీకు ఎదురు వస్తోందని (2)

యెహొషాపాతు పై ఆ ముగ్గురు రాజులు (2)

యుధానికి వచ్చినప్పుడు యుధ్ధమంత చేసింది తన ప్రజల పక్షమున ప్రభువే కదా

శత్రు గణమంతా సమాప్తము కొల్ల సొమ్మెంతో విస్తారము

కూర్చుటకు పట్టెనే మూడు దినములు ... యుద్ధ ధ్వనులు అయ్యాయే విజపు ధ్వనులు (2)

బెరాక లోయలోన స్తుతి ఆశీర్వాదాలు ఉప్పొంగును కృతఙ్ఞతలు

యేసుని యందలి ఆనందమే మాకు బలము

యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

Yuddham Lekundaa Vijayam Untundaa Yuddhamoste Cheseyi Stutula Dhvani (2)

Bheekara Sainyaale Neepai Kostunte Kolla Sommu Neeku Eduru Vastondani (2)

Yehoshaapaatu Pai Aa Mugguru Raajulu (2)

Yudhaaniki Vachchinappudu Yudhdhamanta Chesindi Tana Prajala Pakshamuna Prabhuve Kadaa

Shatru Ganamantaa Samaaptamu Kolla Sommento Vistaaramu

Koorchutaku Pattene Moodu Dinamulu ... Yuddha Dhvanulu Ayyaaye Vijapu Dhvanulu (2)

Beraaka Loyalona Stuti Aasheervaadaalu Uppongunu Krutangnyatalu

Yesuni Yandali Aanandame Maaku Balamu

Yesuni Yandali Vishvaasame Maaku Jayamu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y