Skip to content
ThuthiThuthiThuthi

Yoodaa Gotrapu Koduma Sinhamu Yoodulaku Raajugaa Song Lyricsయూదా గోత్రపు కొదుమ సింహము యూదులకు రాజుగా

Yoodaa Gotrapu Koduma Sinhamu Yoodulaku Raajugaa Lyrics in Telugu & English

Present

Verse 1

యూదా గోత్రపు కొదుమ సింహము

యూదులకు రాజుగా పాకాలో జన్మించే

యూదా గోత్రపు కొదమ సింహము

రాజులకు రాజుగా నా హృదిలో జన్మించే (2)

నమ్ము వానిని తన రాజ్యముకు తనతోడా కొనిపోవా నరునిగా పుట్టిన్ (2)

Yoodaa Gotrapu Koduma Sinhamu

Yoodulaku Raajugaa Paakaalo Janminche

Yoodaa Gotrapu Kodama Sinhamu

Raajulaku Raajugaa Naa Hrudilo Janminche (2)

Nammu Vaanini Tana Raajyamuku Tanatodaa Konipovaa Narunigaa Puttin (2)

Verse 2

దూత దెల్పెనుశుభవార్త మానము

ఇమ్మానుయేల్ఉద్భవించెనని

నింగిలో నక్షత్రంప్రకటించే వార్తను

రక్షణ వెలుగుదయించెనని (2)

రారే జనులారామన యేసు రాజును గొల్చేదం

రారే జనులారాఆయనిచ్చే నీతిని పొందుదాం (2)

Doota Delpenushubhavaarta Maanamu

Immaanuyeludbhavinchenani

Ningilo Nakshatramprakatinche Vaartanu

Rakshana Velugudayinchenani (2)

Raare Janulaaraamana Yesu Raajunu Golchedam

Raare Janulaaraaaayanichche Neetini Pondudaam (2)

Verse 3

కంట కన్నీటిన్ -నాట్యముగా మార్చుటకు

కన్యక గర్భిణ -జనియీంచెను

దుఃఖ దినములన్ -సమాప్తపరుచుటకు

సామాన్యునిగా - అరుదించెను (2)

పాడరే జనులారా - మన యేసు స్వామి ప్రేమను

చాటరే జనులారా ఈ వార్తను ఊరు వాడను (2)

Kanta Kanneetin -naatyamugaa Maarchutaku

Kanyaka Garbhina -janiyeenchenu

Duhkha Dinamulan -samaaptaparuchutaku

Saamaanyunigaa - Arudinchenu (2)

Paadare Janulaaraa - Mana Yesu Svaami Premanu

Chaatare Janulaaraa Ee Vaartanu Ooru Vaadanu (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y