1 Chronicles · chapter 15 · verse 3
1 Chronicles 15:3 in Telugu
అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.
Antata daaveedu taanu yehovaa mandasamunaku siddhaparachina sthalamunaku daani teesikonivachchutakai ishraayeleeyulanandarini yerooshalemunaku samaajamugaa koorchenu.
1 Chronicles 15:3 in English
- King James Version (KJV)
- And David gathered all Israel together to Jerusalem, to bring up the ark of the LORD unto his place, which he had prepared for it.
- World English Bible (WEB)
- David assembled all Israel at Jerusalem, to bring up the LORD’s ark to its place, which he had prepared for it.
- American Standard Version (ASV)
- And David assembled all Israel at Jerusalem, to bring up the ark of Jehovah unto its place, which he had prepared for it.
- Bible in Basic English (BBE)
- And David made all Israel come together at Jerusalem, to take the ark of the Lord to its place, which he had got ready for it.
- Darby Translation (DBY)
- And David assembled all Israel to Jerusalem, to bring up the ark of Jehovah to its place that he had prepared for it.
- Webster's Bible (WBS)
- And David assembled all Israel to Jerusalem, to bring up the ark of the LORD to its place, which he had prepared for it.
- Young's Literal Translation (YLT)
- And David assembleth all Israel unto Jerusalem, to bring up the ark of Jehovah unto its place that he had prepared for it.
Read in context
- 1దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందస మునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.
- 2మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పివారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.
- 3అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.
- 4అహరోను సంతతివారిని
- 5లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,
Cross references
- 1 Chronicles 13:5 1 దినవృత్తాంతములు 13:5కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.
- 1 Kings 8:1 1 రాజులు 8:1అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రా యేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రా యేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను.
- 1 Chronicles 15:1 1 దినవృత్తాంతములు 15:1దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందస మునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.
- 2 Samuel 6:12 2 సమూయేలు 6:12దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను.
- 2 Samuel 6:17 2 సమూయేలు 6:17వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.
- 1 Chronicles 15:12 1 దినవృత్తాంతములు 15:12లేవీయుల పితరుల సంతతులకుమీరు పెద్దలై యున్నారు.