1 Chronicles · chapter 16 · verse 7
1 Chronicles 16:7 in Telugu
ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా
Aa dinamandu yehovaanu stuticheyu vichaarananu erparachi, daaveedu aasaapuchetikini vaani bandhuvulachetikini daanini appaginchenu. Aa stuti vidhamemanagaa
1 Chronicles 16:7 in English
- King James Version (KJV)
- Then on that day David delivered first [this psalm] to thank the LORD into the hand of Asaph and his brethren.
- World English Bible (WEB)
- Then on that day David first ordained giving of thanks to the LORD by the hand of Asaph and his brothers.
- American Standard Version (ASV)
- Then on that day did David first ordain to give thanks unto Jehovah, by the hand of Asaph and his brethren.
- Bible in Basic English (BBE)
- Then on that day David first made the giving of praise to the Lord the work of Asaph and his brothers.
- Darby Translation (DBY)
- Then on that day David delivered first [this psalm] to give thanks to Jehovah through Asaph and his brethren.
- Webster's Bible (WBS)
- Then on that day David delivered first [this psalm] to thank the LORD into the hand of Asaph and his brethren.
- Young's Literal Translation (YLT)
- On that day then hath David given at the beginning to give thanks to Jehovah by the hand of Asaph and his brethren: —
Read in context
- 5వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.
- 6బెనాయా యహజీయేలు అను యాజ కులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.
- 7ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా
- 8యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటనచేయుడిఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.
- 9ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడిఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.
Cross references
- 2 Samuel 22:1 2 సమూయేలు 22:1యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తనశత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పియెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను.
- 2 Samuel 23:1–2 2 సమూయేలు 23:1–2దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే;యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడుఆయన వాక్కు నా నోట ఉన్నది.
- Psalm 18:1 కీర్తనలు 18:1యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
- 2 Chronicles 29:30 2 దినవృత్తాంతములు 29:30దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులును లేవీయులకు ఆజ్ఞా పింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి.
- Nehemiah 12:24 నెహెమ్యా 12:24లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదు యొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.
- Psalm 12:1 కీర్తనలు 12:1యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరివిశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.