Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 17 · verse 14

1 Chronicles 17:14 in Telugu

నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము.

Naa mandiramandunu naaraajyamandunu nenu nityamu atani sthiraparachedanu, atani sinhaasanamu ennatikini sthiramugaa nundunani ataniki teliyajeyumu.

1 Chronicles 17:14 in English

King James Version (KJV)
But I will settle him in mine house and in my kingdom for ever: and his throne shall be established for evermore.
World English Bible (WEB)
but I will settle him in my house and in my kingdom forever. His throne will be established forever.”’”
American Standard Version (ASV)
but I will settle him in my house and in my kingdom for ever; and his throne shall be established for ever.
Bible in Basic English (BBE)
But I will make his place in my house and in my kingdom certain for ever; and the seat of his authority will never be overturned.
Darby Translation (DBY)
and I will settle him in my house and in my kingdom for ever; and his throne shall be established for ever.
Webster's Bible (WBS)
But I will settle him in my house and in my kingdom for ever: and his throne shall be established for evermore.
Young's Literal Translation (YLT)
and I have established him in My house, and in My kingdom unto the age, and his throne is established unto the age.'

Read in context

  1. 12అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.
  2. 13నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను.
  3. 14నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము.
  4. 15నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాట లన్నిటిని దావీదునకు తెలియజేయగా
  5. 16రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెనుదేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు లోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది?
Read all of 1 Chronicles 17

Cross references

Original words (Hebrew)

1 Chronicles 17:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.