1 Chronicles · chapter 25 · verse 11
1 Chronicles 25:11 in Telugu
నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
Naalugavadi yijree perata padenu, veedunu veeni kumaarulunu sahodarulunu pandrenduguru.
1 Chronicles 25:11 in English
- King James Version (KJV)
- The fourth to Izri, [he], his sons, and his brethren, [were] twelve:
- World English Bible (WEB)
- the fourth to Izri, his sons and his brothers, twelve;
- American Standard Version (ASV)
- the fourth to Izri, his sons and his brethren, twelve:
- Bible in Basic English (BBE)
- The fourth Izri, with his sons and his brothers, twelve;
- Darby Translation (DBY)
- The fourth to Jizri; his sons and his brethren, twelve.
- Webster's Bible (WBS)
- The fourth to Izri, [he] , his sons, and his brethren, [were] twelve:
- Young's Literal Translation (YLT)
- the fourth to Izri, his sons and his brethren, twelve;
Read in context
- 9మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.
- 10మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- 11నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- 12అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- 13ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.