1 Chronicles · chapter 27 · verse 23
1 Chronicles 27:23 in Telugu
ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.
Ishraayeleeyulanu aakaasha nakshatramulantamandigaa cheyudunani yehovaa selavichchiyundenu ganuka iruvadiyendlu modalukoni antaku takkuva vayassu galavaarini daaveedu janasankhyayandu cherchaledu.
1 Chronicles 27:23 in English
- King James Version (KJV)
- But David took not the number of them from twenty years old and under: because the LORD had said he would increase Israel like to the stars of the heavens.
- World English Bible (WEB)
- But David didn’t take the number of them from twenty years old and under, because the LORD had said he would increase Israel like the stars of the sky.
- American Standard Version (ASV)
- But David took not the number of them from twenty years old and under, because Jehovah had said he would increase Israel like to the stars of heaven.
- Bible in Basic English (BBE)
- But David did not take the number of those who were under twenty years old, for the Lord had said that he would make Israel like the stars of heaven in number.
- Darby Translation (DBY)
- And David took not their number from twenty years old and under; for Jehovah had said he would increase Israel as the stars of heaven.
- Webster's Bible (WBS)
- But David took not the number of them from twenty years old and under: because the LORD had said he would increase Israel like to the stars of the heavens.
- Young's Literal Translation (YLT)
- And David hath not taken up their number from a son of twenty years and under, for Jehovah said to multiply Israel as the stars of the heavens.
Read in context
- 21గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపువారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహశీయేలు అధిపతిగా ఉండెను,
- 22దానీయు లకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు.
- 23ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.
- 24జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.
- 25రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.
Cross references
- Genesis 15:5 ఆదికాండము 15:5మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
- 1 Chronicles 21:2–5 1 దినవృత్తాంతములు 21:2–5దావీదు యోవాబునకును జనులయొక్క అధి పతులకునుమీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబురాజా నా యేలిన వాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక;వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవిచేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు పదకొండు లక్షల మందియు యూదా వారిలో కత్తి దూయువారు నాలుగు లక్షల డెబ్బదివేల మందియు సంఖ్యకు వచ్చిరి.
- Numbers 1:18 సంఖ్యాకాండము 1:18ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబ ములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
- Hebrews 11:12 హెబ్రీయులకు 11:12అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- took · H5375נָשָׂא nâsâʼ
- number · H4557מִסְפָּר miçpâr
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- years · H8141שָׁנֶה shâneh
- old · H1121בֵּן bên
- under · H4295מַטָּה maṭṭâh
- said · H559אָמַר ʼâmar
- increase · H7235רָבָה râbâh
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- stars · H3556כּוֹכָב kôwkâb
- heavens · H8064שָׁמַיִם shâmayim