Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 29 · verse 13

1 Chronicles 29:13 in Telugu

మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.

Maa devaa, memu neeku krutajnyataastutulu chellinchuchunnaamu, prabhaavamugala nee naamamunu koniyaaduchunnaamu.

1 Chronicles 29:13 in English

King James Version (KJV)
Now therefore, our God, we thank thee, and praise thy glorious name.
World English Bible (WEB)
Now therefore, our God, we thank you and praise your glorious name.
American Standard Version (ASV)
Now therefore, our God, we thank thee, and praise thy glorious name.
Bible in Basic English (BBE)
So now, our God, we give you praise, honouring the glory of your name.
Darby Translation (DBY)
And now, our God, we thank thee, and praise thy glorious name.
Webster's Bible (WBS)
Now therefore, our God, we thank thee, and praise thy glorious name.
Young's Literal Translation (YLT)
'And now, our God, we are giving thanks to Thee, and giving praise to Thy beauteous name;

Read in context

  1. 11యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
  2. 12ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.
  3. 13మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.
  4. 14ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.
  5. 15మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు
Read all of 1 Chronicles 29

Cross references

Original words (Hebrew)

1 Chronicles 29:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.