1 Chronicles · chapter 8 · verse 28
1 Chronicles 8:28 in Telugu
వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.
Veeru tama tama taramu lannitilo pitarula yindlaku peddalunu, pramukhulunai yundi yerooshalemunandu kaapuramundiri.
1 Chronicles 8:28 in English
- King James Version (KJV)
- These [were] heads of the fathers, by their generations, chief [men]. These dwelt in Jerusalem.
- World English Bible (WEB)
- These were heads of fathers’ households throughout their generations, chief men. These lived in Jerusalem.
- American Standard Version (ASV)
- These were heads of fathers’ [houses] throughout their generations, chief men: these dwelt in Jerusalem.
- Bible in Basic English (BBE)
- These were heads of families in their generations; chief men: these were living in Jerusalem.
- Darby Translation (DBY)
- These were the chief fathers, according to their generations, principal men; these dwelt in Jerusalem.
- Webster's Bible (WBS)
- These [were] heads of the fathers, by their generations, chief [men] . These dwelt in Jerusalem.
- Young's Literal Translation (YLT)
- These [are] heads of fathers, by their generations, heads; these dwelt in Jerusalem.
Read in context
- 26షంషెరై షెహర్యా అతల్యా
- 27యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.
- 28వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.
- 29గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;
- 30ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
Cross references
- Judges 1:21 న్యాయాధిపతులు 1:21యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీ యులు బెన్యామీనీయులతో కూడ నేటివరకు యెరూష లేములో నివసించుచున్నారు.
- Nehemiah 11:1 నెహెమ్యా 11:1జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూష లేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి.
- Joshua 18:28 యెహోషువ 18:28వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.
- Nehemiah 11:7–9 నెహెమ్యా 11:7–9బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు. అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు; జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియై యుండెను.
- Joshua 15:63 యెహోషువ 15:63యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.