1 Chronicles · chapter 9 · verse 42
1 Chronicles 9:42 in Telugu
ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
Aahaaju yaraanu kanenu; yaraa aalemetunu ajmaavetunu jimeeni kanenu, jimee mojaanu kanenu.
1 Chronicles 9:42 in English
- King James Version (KJV)
- And Ahaz begat Jarah; and Jarah begat Alemeth, and Azmaveth, and Zimri; and Zimri begat Moza;
- World English Bible (WEB)
- Ahaz became the father of Jarah. Jarah became the father of Alemeth, Azmaveth, and Zimri. Zimri became the father of Moza.
- American Standard Version (ASV)
- And Ahaz begat Jarah; and Jarah begat Alemeth, and Azmaveth, and Zimri; and Zimri begat Moza;
- Bible in Basic English (BBE)
- And Ahaz was the father of Jarah; and Jarah was the father of Alemeth and Azmaveth and Zimri; and Zimri was the father of Moza.
- Darby Translation (DBY)
- And Ahaz begot Jarah: and Jarah begot Alemeth, and Azmaveth, and Zimri; and Zimri begot Moza;
- Webster's Bible (WBS)
- And Ahaz begat Jarah; and Jarah begat Alemeth, and Azmaveth, and Zimri; and Zimri begat Moza;
- Young's Literal Translation (YLT)
- and Ahaz — he begat Jaarah, and Jaarah begat Alemeth, and Azmaveth, and Zimri, and Zimri begat Moza,
Read in context
- 40యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
- 41మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ (ఆహాజు. )
- 42ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
- 43మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.
- 44ఆజేలునకు ఆరుగురు కుమారు లుండిరి; వారు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను అను పేళ్లుగలవారు; వీరు ఆజేలు కుమారులు.