Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 9 · verse 14

1 Corinthians 9:14 in Telugu

ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు.

Aalaaguna suvaarta prachurinchuvaaru suvaartavalana jeevimpavalenani prabhuvuniyaminchiyunnaadu.

1 Corinthians 9:14 in English

King James Version (KJV)
Even so hath the Lord ordained that they which preach the gospel should live of the gospel.
World English Bible (WEB)
Even so the Lord ordained that those who proclaim the Good News should live from the Good News.
American Standard Version (ASV)
Even so did the Lord ordain that they that proclaim the gospel should live of the gospel.
Bible in Basic English (BBE)
Even so did the Lord give orders that the preachers of the good news might get their living from the good news.
Darby Translation (DBY)
So also the Lord has ordained to those that announce the glad tidings to live of the glad tidings.
Webster's Bible (WBS)
Even so hath the Lord ordained that they who preach the gospel should live by the gospel.
Young's Literal Translation (YLT)
so also did the Lord direct to those proclaiming the good news: of the good news to live.

Read in context

  1. 12ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.
  2. 13ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నా రనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా?
  3. 14ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు.
  4. 15నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.
  5. 16నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.
Read all of 1 Corinthians 9

Cross references

Original words (Greek)

1 Corinthians 9:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.