1 John · chapter 4 · verse 1
1 John 4:1 in Telugu
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
Priyulaaraa, anekulaina abaddha pravaktalu lokamu loniki bayalu velliyunnaaru ganuka prati aatmanu nammaka, aa yaa aatmalu devuni sambandhamainavo kaavo pareekshinchudi.
1 John 4:1 in English
- King James Version (KJV)
- Beloved, believe not every spirit, but try the spirits whether they are of God: because many false prophets are gone out into the world.
- World English Bible (WEB)
- Beloved, don’t believe every spirit, but test the spirits, whether they are of God, because many false prophets have gone out into the world.
- American Standard Version (ASV)
- Beloved, believe not every spirit, but prove the spirits, whether they are of God; because many false prophets are gone out into the world.
- Bible in Basic English (BBE)
- My loved ones, do not put your faith in every spirit, but put them to the test, to see if they are from God: because a great number of false prophets have gone out into the world.
- Darby Translation (DBY)
- Beloved, believe not every spirit, but prove the spirits, if they are of God; because many false prophets are gone out into the world.
- Webster's Bible (WBS)
- Beloved, believe not every spirit, but try the spirits whether they are of God: because many false prophets have gone out into the world.
- Young's Literal Translation (YLT)
- Beloved, every spirit believe not, but prove the spirits, if of God they are, because many false prophets have gone forth to the world;
Read in context
- 1ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
- 2యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;
- 3యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.
Cross references
- 1 Thessalonians 5:21 1 థెస్సలొనీకయులకు 5:21సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
- 2 Peter 2:1 2 పేతురు 2:1మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
- 1 Timothy 4:1 1 తిమోతికి 4:1అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
- Proverbs 14:15 సామెతలు 14:15జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.
- 2 John 1:7 2 యోహాను 1:7యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.
- Matthew 24:4–5 మత్తయి 24:4–5యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.
- Jeremiah 29:8–9 యిర్మీయా 29:8–9ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తలచేతనై నను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామ మునుబట్టి అబద్ధ ప్రవచనము లను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.
- Matthew 7:15–16 మత్తయి 7:15–16అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
- 1 Corinthians 14:29 1 కొరింథీయులకు 14:29ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.
- 1 John 2:18 1 యోహాను 2:18చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
- Luke 12:57 లూకా 12:57ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?
- Luke 21:8 లూకా 21:8ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
Original words (Greek)
- Beloved · G27ἀγαπητός agapētós
- believe · G4100πιστεύω pisteúō
- not · G3361μή mḗ
- every · G3956πᾶς pâs
- spirit · G4151πνεῦμα pneûma
- but · G235ἀλλά allá
- try · G1381δοκιμάζω dokimázō
- spirits · G4151πνεῦμα pneûma
- whether · G1487εἰ ei
- are · G2076ἐστί estí
- of · G1537ἐκ ek
- God · G2316θεός theós
- because · G3754ὅτι hóti
- many · G4183πολύς polýs
- prophets · G5578ψευδοπροφήτης pseudoprophḗtēs
- out · G1831ἐξέρχομαι exérchomai
- into · G1519εἰς eis
- world · G2889κόσμος kósmos