Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 4 · verse 19

1 John 4:19 in Telugu

ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.

Aayane modata manalanu preminchenu ganuka manamu preminchuchunnaamu.

1 John 4:19 in English

King James Version (KJV)
We love him, because he first loved us.
World English Bible (WEB)
We love him, because he first loved us.
American Standard Version (ASV)
We love, because he first loved us.
Bible in Basic English (BBE)
We have the power of loving, because he first had love for us.
Darby Translation (DBY)
We love because he has first loved us.
Webster's Bible (WBS)
We love him, because he first loved us.
Young's Literal Translation (YLT)
we — we love him, because He — He first loved us;

Read in context

  1. 17తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.
  2. 18ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.
  3. 19ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
  4. 20ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.
  5. 21దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.
Read all of 1 John 4

Cross references

Original words (Greek)

1 John 4:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.