Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 4 · verse 5

1 John 4:5 in Telugu

వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును.

Vaaru loka sambandhulu ganuka loka sambandhulainattu maatalaaduduru, lokamu vaari maata vinunu.

1 John 4:5 in English

King James Version (KJV)
They are of the world: therefore speak they of the world, and the world heareth them.
World English Bible (WEB)
They are of the world. Therefore they speak of the world, and the world hears them.
American Standard Version (ASV)
They are of the world: therefore speak they [as] of the world, and the world heareth them.
Bible in Basic English (BBE)
They are of the world, so their talk is the world's talk, and the world gives ear to them.
Darby Translation (DBY)
They are of the world; for this reason they speak [as] of the world, and the world hears them.
Webster's Bible (WBS)
They are of the world: therefore they speak from the world, and the world heareth them.
Young's Literal Translation (YLT)
They — of the world they are; because of this from the world they speak, and the world doth hear them;

Read in context

  1. 3యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.
  2. 4చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
  3. 5వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును.
  4. 6మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూప మైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొను చున్నాము.
  5. 7ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
Read all of 1 John 4

Cross references

Original words (Greek)

1 John 4:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.