1 Kings · chapter 11 · verse 20
1 Kings 11:20 in Telugu
ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను; ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను.
Ee tahpenesuyokka sahodari ataniki genubatu anu kumaaruni kanenu; pharoyinta tahpenesu veeniki paalu vidipinchenu ganuka genubatu pharo kutumbikulalo nivasinchi pharo kumaarulalo okadugaa enchabadenu.
1 Kings 11:20 in English
- King James Version (KJV)
- And the sister of Tahpenes bare him Genubath his son, whom Tahpenes weaned in Pharaoh’s house: and Genubath was in Pharaoh’s household among the sons of Pharaoh.
- World English Bible (WEB)
- The sister of Tahpenes bore him Genubath his son, whom Tahpenes weaned in Pharaoh’s house; and Genubath was in Pharaoh’s house among the sons of Pharaoh.
- American Standard Version (ASV)
- And the sister of Tahpenes bare him Genubath his son, whom Tahpenes weaned in Pharaoh’s house; and Genubath was in Pharaoh’s house among the sons of Pharaoh.
- Bible in Basic English (BBE)
- And the sister of Tahpenes had a son by him, Genubath, whom Tahpenes took care of in Pharaoh's house; and Genubath was living in Pharaoh's house among Pharaoh's sons.
- Darby Translation (DBY)
- And the sister of Tahpenes bore him Genubath his son; and Tahpenes brought him up in Pharaoh's house; and Genubath was in Pharaoh's household, among the sons of Pharaoh.
- Webster's Bible (WBS)
- And the sister of Tahpenes bore him Genubath his son, whom Tahpenes weaned in Pharaoh's house: and Genubath was in Pharaoh's household among the sons of Pharaoh.
- Young's Literal Translation (YLT)
- and the sister of Tahpenes beareth to him Genubath his son, and Tahpenes weaneth him within the house of Pharaoh, and Genubath is in the house of Pharaoh in the midst of the sons of Pharaoh.
Read in context
- 18వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశమునుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.
- 19హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లిచేసికొనిన రాణియైన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లిచేసెను.
- 20ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను; ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను.
- 21అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు వినినేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా
- 22ఫరోనీవు నీ స్వదేశమునకు వెళ్ల కోరుటకు నాయొద్ద నీకేమి తక్కువైనది అని యడిగెను. అందుకు హదదుతక్కువైన దేదియు లేదు గాని యేలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనెను.
Cross references
- 1 Samuel 1:24 1 సమూయేలు 1:24పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తినితీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను.
- Genesis 21:7 ఆదికాండము 21:7మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.
Original words (Hebrew)
- sister · H269אָחוֹת ʼâchôwth
- Tahpenes · H8472תַּחְפְּנֵיס Tachpᵉnêyç
- bare · H3205יָלַד yâlad
- Genubath · H1592גְּנֻבַת Gᵉnubath
- son · H1121בֵּן bên
- Tahpenes · H8472תַּחְפְּנֵיס Tachpᵉnêyç
- weaned · H1580גָּמַל gâmal
- in · H8432תָּוֶךְ tâvek
- Pharaoh’s · H6547פַּרְעֹה Parʻôh
- house · H1004בַּיִת bayith
- Genubath · H1592גְּנֻבַת Gᵉnubath
- Pharaoh’s · H6547פַּרְעֹה Parʻôh
- household · H1004בַּיִת bayith
- among · H8432תָּוֶךְ tâvek
- sons · H1121בֵּן bên
- Pharaoh · H6547פַּרְעֹה Parʻôh