Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 12 · verse 30

1 Kings 12:30 in Telugu

దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.

Daanuvaraku ee rentilo okadaanini janulu poojinchutavalana raaju chesina kaaryamu paapamunaku kaaranamaayenu.

1 Kings 12:30 in English

King James Version (KJV)
And this thing became a sin: for the people went [to worship] before the one, [even] unto Dan.
World English Bible (WEB)
This thing became a sin, for the people went even as far as Dan to worship before the one there.
American Standard Version (ASV)
And this thing became a sin; for the people went [to worship] before the one, even unto Dan.
Bible in Basic English (BBE)
And this became a sin in Israel; for the people went to give worship to the one at Beth-el, and to the other at Dan.
Darby Translation (DBY)
And this thing became a sin; and the people went [to worship] before the one, as far as Dan.
Webster's Bible (WBS)
And this thing became a sin: for the people went [to worship] before the one, [even] to Dan.
Young's Literal Translation (YLT)
and this thing becometh a sin, and the people go before the one — unto Dan.

Read in context

  1. 28ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
  2. 29ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
  3. 30దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.
  4. 31మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను.
  5. 32మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.
Read all of 1 Kings 12

Cross references

Original words (Hebrew)

1 Kings 12:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.