Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 13 · verse 27

1 Kings 13:27 in Telugu

తన కుమారులను పిలిచిగాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు

Tana kumaarulanu pilichigaadidaku naakoraku ganta kattudani cheppenu. Vaaru atanikoraku ganta kattinappudu

1 Kings 13:27 in English

King James Version (KJV)
And he spake to his sons, saying, Saddle me the ass. And they saddled [him].
World English Bible (WEB)
He said to his sons, saying, “Saddle the donkey for me,” and they saddled it.
American Standard Version (ASV)
And he spake to his sons, saying, Saddle me the ass. And they saddled it.
Bible in Basic English (BBE)
And he said to his sons, Make ready the ass for me. And they did so.
Darby Translation (DBY)
And he spoke to his sons saying, Saddle me the ass; and they saddled it.
Webster's Bible (WBS)
And he spoke to his sons, saying, Saddle me the ass. And they saddled [him] .
Young's Literal Translation (YLT)
And he speaketh unto his sons saying, 'Saddle for me the ass,' and they saddle [it].

Read in context

  1. 25కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండు టయు, సింహము శవముదగ్గర నిలిచియుండుటయు చూచి, ఆ ముసలిప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి.
  2. 26మార్గములోనుండి అతని తోడు కొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడుయెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే; యెహోవా సింహమునకు అతని అప్పగించి యున్నాడు; యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి
  3. 27తన కుమారులను పిలిచిగాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు
  4. 28అతడు పోయి అతని శవము మార్గమందు పడి యుండుటయు, గాడిదయు సింహమును శవముదగ్గర నిలిచి యుండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండుటయు చూచి
  5. 29దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను.
Read all of 1 Kings 13

Original words (Hebrew)

1 Kings 13:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.