Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 13 · verse 30

1 Kings 13:30 in Telugu

అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులుకటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.

Atadu tana samaadhilo aa shavamunu pettagaa janulukatakataa naa sahodarudaa ani yedchiri.

1 Kings 13:30 in English

King James Version (KJV)
And he laid his carcase in his own grave; and they mourned over him, [saying], Alas, my brother!
World English Bible (WEB)
He laid his body in his own grave; and they mourned over him, saying, “Alas, my brother!”
American Standard Version (ASV)
And he laid his body in his own grave; and they mourned over him, [saying], Alas, my brother!
Bible in Basic English (BBE)
And he put the body in the resting-place made ready for himself, weeping and sorrowing over it, saying, O my brother!
Darby Translation (DBY)
And he laid his corpse in his own sepulchre; and they mourned over him [saying], Alas, my brother!
Webster's Bible (WBS)
And he laid his carcass in his own grave; and they mourned over him, [saying] , Alas, my brother!
Young's Literal Translation (YLT)
and he placeth his carcase in his own grave, and they mourn for him, 'Oh, my brother!'

Read in context

  1. 28అతడు పోయి అతని శవము మార్గమందు పడి యుండుటయు, గాడిదయు సింహమును శవముదగ్గర నిలిచి యుండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండుటయు చూచి
  2. 29దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను.
  3. 30అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులుకటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.
  4. 31మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టినేను మరణ మైనప్పుడు దైవజనుడైన యితడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతి పెట్టుడి; నా శల్యములను అతని శల్యముదగ్గర ఉంచుడి,
  5. 32యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములో నున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్య ముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను.
Read all of 1 Kings 13

Cross references

Original words (Hebrew)

1 Kings 13:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.