Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 18 · verse 28

1 Kings 18:28 in Telugu

వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచునుండిరి.

Vaaru mari gattigaa kekaluveyuchu, raktamu kaarumattuku tama maryaada choppuna kattulatonu shastramulatonu tama dehamulanu kosikonuchunundiri.

1 Kings 18:28 in English

King James Version (KJV)
And they cried aloud, and cut themselves after their manner with knives and lancets, till the blood gushed out upon them.
World English Bible (WEB)
They cried aloud, and cut themselves in their way with knives and lances until the blood gushed out on them.
American Standard Version (ASV)
And they cried aloud, and cut themselves after their manner with knives and lances, till the blood gushed out upon them.
Bible in Basic English (BBE)
So they gave loud cries, cutting themselves with knives and swords, as was their way, till the blood came streaming out all over them.
Darby Translation (DBY)
And they cried aloud, and cut themselves after their manner with swords and spears, till the blood gushed out upon them.
Webster's Bible (WBS)
And they cried aloud, and cut themselves after their manner with knives and lancets, till the blood gushed out upon them.
Young's Literal Translation (YLT)
And they call with a loud voice, and cut themselves, according to their ordinance, with swords and with spears, till a flowing of blood [is] on them;

Read in context

  1. 26వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకుబయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి.
  2. 27మధ్యాహ్నము కాగా ఏలీయావాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా
  3. 28వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచునుండిరి.
  4. 29ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను.
  5. 30అప్పుడు ఏలీయానా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి,
Read all of 1 Kings 18

Cross references

Original words (Hebrew)

1 Kings 18:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.