1 Kings · chapter 18 · verse 35
1 Kings 18:35 in Telugu
ఆ నీళ్లు బలి పీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను.
Aa neellu bali peethamuchuttunu porli paarenu; mariyu atadu kandakamunu neellato nimpenu.
1 Kings 18:35 in English
- King James Version (KJV)
- And the water ran round about the altar; and he filled the trench also with water.
- World English Bible (WEB)
- The water ran around the altar; and he also filled the trench with water.
- American Standard Version (ASV)
- And the water ran round about the altar; and he filled the trench also with water.
- Bible in Basic English (BBE)
- And the water went all round the altar, till the drain was full.
- Darby Translation (DBY)
- And the water ran round about the altar; and he filled the trench also with water.
- Webster's Bible (WBS)
- And the water ran around the altar; and he filled the trench also with water.
- Young's Literal Translation (YLT)
- and the water goeth round about the altar, and also, the trench he hath filled with water.
Read in context
- 33కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగామీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను
- 34అదియైన తరువాతరెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు
- 35ఆ నీళ్లు బలి పీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను.
- 36అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.
- 37యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.
Cross references
- 1 Kings 18:38 1 రాజులు 18:38అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
- 1 Kings 18:32 1 రాజులు 18:32ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి