Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 19 · verse 8

1 Kings 19:8 in Telugu

అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి

Atadu lechi bhojanamuchesi, aa bhojanapu balamucheta naluvadi raatrimbagallu prayaanamuchesi, devuni parvatamani perupettabadina horebunaku vachchi

1 Kings 19:8 in English

King James Version (KJV)
And he arose, and did eat and drink, and went in the strength of that meat forty days and forty nights unto Horeb the mount of God.
World English Bible (WEB)
He arose, and ate and drank, and went in the strength of that food forty days and forty nights to Horeb, God’s Mountain.
American Standard Version (ASV)
And he arose, and did eat and drink, and went in the strength of that food forty days and forty nights unto Horeb the mount of God.
Bible in Basic English (BBE)
So he got up and took food and drink, and in the strength of that food he went on for forty days and nights, to Horeb, the mountain of God.
Darby Translation (DBY)
And he arose, and ate and drank, and went in the strength of that food forty days and forty nights to Horeb the mount of God.
Webster's Bible (WBS)
And he arose, and ate and drank, and went in the strength of that food forty days and forty nights to Horeb the mount of God.
Young's Literal Translation (YLT)
and he riseth, and eateth, and drinketh, and goeth in the power of that food forty days and forty nights, unto the mount of God — Horeb.

Read in context

  1. 6అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను.
  2. 7అయితే యెహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టినీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు
  3. 8అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి
  4. 9అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమైఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా
  5. 10అతడుఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను.
Read all of 1 Kings 19

Cross references

Original words (Hebrew)

1 Kings 19:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.