Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 2 · verse 21

1 Kings 2:21 in Telugu

ఆమెషూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లి కిప్పింప వలెననెను.

Aameshoonemeeyuraalaina abeeshagunu nee sahodarudaina adoneeyaaku pendli kippimpa valenanenu.

1 Kings 2:21 in English

King James Version (KJV)
And she said, Let Abishag the Shunammite be given to Adonijah thy brother to wife.
World English Bible (WEB)
She said, “Let Abishag the Shunammite be given to Adonijah your brother as wife.”
American Standard Version (ASV)
And she said, Let Abishag the Shunammite be given to Adonijah thy brother to wife.
Bible in Basic English (BBE)
And she said, Let Abishag the Shunammite be given to Adonijah your brother for a wife.
Darby Translation (DBY)
And she said, Let Abishag the Shunammite be given to Adonijah thy brother as wife.
Webster's Bible (WBS)
And she said, Let Abishag the Shunamite be given to Adonijah thy brother for a wife.
Young's Literal Translation (YLT)
And she saith, 'Let Abishag the Shunammite be given to Adonijah thy brother for a wife.'

Read in context

  1. 19బత్షెబ రాజైన సొలొమోనునొద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు, రాజులేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లికొరకు ఆసనము ఒకటి వేయింపగా, ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను.
  2. 20ఒక చిన్న మనవిచేయ గోరుచున్నాను; నా మాట త్రోసి వేయకుమని ఆమె చెప్పగా రాజునా తల్లీ చెప్పుము, నీ మాట త్రోసివేయననగా
  3. 21ఆమెషూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లి కిప్పింప వలెననెను.
  4. 22అందుకు రాజైన సొలొమోనుషూనే మీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారు డైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.
  5. 23మరియు రాజైన సొలొమోనుయెహోవా తోడు అదోనీయా పలికిన యీ మాటవలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక.
Read all of 1 Kings 2

Cross references

Original words (Hebrew)

1 Kings 2:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.