Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 2 · verse 25

1 Kings 2:25 in Telugu

యెహోయాదా కుమారు డైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను.

Yehoyaadaa kumaaru daina benaayaanu pampagaa itadu adoneeyaa meeda padinanduna atadu chanipoyenu.

1 Kings 2:25 in English

King James Version (KJV)
And king Solomon sent by the hand of Benaiah the son of Jehoiada; and he fell upon him that he died.
World English Bible (WEB)
King Solomon sent Benaiah the son of Jehoiada; and he fell on him, so that he died.
American Standard Version (ASV)
And king Solomon sent by Benaiah the son of Jehoiada; and he fell upon him, so that he died.
Bible in Basic English (BBE)
And King Solomon sent Benaiah, the son of Jehoiada, and he made an attack on him and put him to death.
Darby Translation (DBY)
And king Solomon sent by the hand of Benaiah the son of Jehoiada; who fell on him, that he died.
Webster's Bible (WBS)
And king Solomon sent by the hand of Benaiah the son of Jehoiada; and he fell upon him that he died.
Young's Literal Translation (YLT)
And king Solomon sendeth by the hand of Benaiah son of Jehoiada, and he falleth upon him, and he dieth.

Read in context

  1. 23మరియు రాజైన సొలొమోనుయెహోవా తోడు అదోనీయా పలికిన యీ మాటవలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక.
  2. 24నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనముమీద నన్ను ఆసీనునిగా చేసి, తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు, అదోనీయా యీ దినమున మరణమవునని చెప్పి
  3. 25యెహోయాదా కుమారు డైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను.
  4. 26తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనా తోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణ మునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.
  5. 27తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండ తీసివేసెను, అందువలన యెహోవా ఏలీ కుటుంబికులను గూర్చి షిలోహులో ప్రమాణముచేసిన మాట నెరవేరెను.
Read all of 1 Kings 2

Cross references

Original words (Hebrew)

1 Kings 2:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.