Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 20 · verse 12

1 Kings 20:12 in Telugu

బన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరి గించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధ పడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా

Banhadadunu aa raajulunu gudaaramulayandu vindu jari ginchukonuchundagaa, ee pratyuttaramu vaariki vachchenu ganuka atadu tana sevakulanu pilipinchi yuddhamunaku siddha padudani aajnyaapinchenu. Vaaru sannaddhulai pattanamu eduta niluvagaa

1 Kings 20:12 in English

King James Version (KJV)
And it came to pass, when [Ben-hadad] heard this message, as he [was] drinking, he and the kings in the pavilions, that he said unto his servants, Set [yourselves in array]. And they set [themselves in array] against the city.
World English Bible (WEB)
When Ben Hadad heard this message as he was drinking, he and the kings in the pavilions, he said to his servants, “Prepare to attack!” So they prepared to attack the city.
American Standard Version (ASV)
And it came to pass, when [Ben-hadad] heard this message, as he was drinking, he and the kings, in the pavilions, that he said unto his servants, Set [yourselves in array]. And they set [themselves in array] against the city.
Bible in Basic English (BBE)
Now when this answer was given to Ben-hadad, he was drinking with the kings in the tents, and he said to his men, Take up your positions. So they put themselves in position for attacking the town.
Darby Translation (DBY)
And it came to pass when he heard this word, as he was drinking, he and the kings in the tents, that he said to his servants, Set yourselves. And they set themselves against the city.
Webster's Bible (WBS)
And it came to pass, when [Ben-hadad] heard this message as he [was] drinking, he and the kings in the pavilions, that he said to his servants, Set [yourselves in array] . And they set [themselves in array] against the city.
Young's Literal Translation (YLT)
And it cometh to pass at the hearing of this word — and he is drinking, he and the kings, in the booths — that he saith unto his servants, 'Set yourselves;' and they set themselves against the city.

Read in context

  1. 10బెన్హదదు మరల అతని యొద్దకు దూతలను పంపినాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.
  2. 11అందుకు ఇశ్రాయేలురాజుతన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసి వేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.
  3. 12బన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరి గించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధ పడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా
  4. 13ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చునదేమనగాఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను.
  5. 14ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడురాజ్యాధిపతులలో ఉన్న ¸యౌవనులచేత జరుగునని యెహోవా సెల విచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడునీవే అని ప్రత్యుత్తరమిచ్చెను.
Read all of 1 Kings 20

Cross references

Original words (Hebrew)

1 Kings 20:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.