1 Kings · chapter 21 · verse 12
1 Kings 21:12 in Telugu
ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనుల యెదుట నిలువబెట్టిరి.
Etlanagaa vaaru upavaasadinamu chaatinchi naabotunu janula yeduta niluvabettiri.
1 Kings 21:12 in English
- King James Version (KJV)
- They proclaimed a fast, and set Naboth on high among the people.
- World English Bible (WEB)
- They proclaimed a fast, and set Naboth on high among the people.
- American Standard Version (ASV)
- They proclaimed a fast, and set Naboth on high among the people.
- Bible in Basic English (BBE)
- They gave orders for a day of public sorrow, and put Naboth at the head of the people.
- Darby Translation (DBY)
- they proclaimed a fast, and set Naboth at the head of the people.
- Webster's Bible (WBS)
- They proclaimed a fast, and set Naboth on high among the people.
- Young's Literal Translation (YLT)
- they have proclaimed a fast, and caused Naboth to sit at the head of the people,
Read in context
- 10నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్టుడి.
- 11అతని పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులును యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి.
- 12ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనుల యెదుట నిలువబెట్టిరి.
- 13అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.
- 14నాబోతు రాతిదెబ్బలచేత మరణమాయెనని వారు యెజె బెలునకు వర్తమానము పంపగా
Cross references
- Isaiah 58:4 యెషయా 58:4మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.
- 1 Kings 21:8–10 1 రాజులు 21:8–10అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించిన దేమనగాఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్టుడి.