Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 21 · verse 17

1 Kings 21:17 in Telugu

అప్పుడు యెహోవావాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

Appudu yehovaavaakku tishbeeyudaina eleeyaaku pratyakshamai yeelaagu selavichchenu

1 Kings 21:17 in English

King James Version (KJV)
And the word of the LORD came to Elijah the Tishbite, saying,
World English Bible (WEB)
The LORD’s word came to Elijah the Tishbite, saying,
American Standard Version (ASV)
And the word of Jehovah came to Elijah the Tishbite, saying,
Bible in Basic English (BBE)
And the word of the Lord came to Elijah the Tishbite, saying,
Darby Translation (DBY)
And the word of Jehovah came to Elijah the Tishbite, saying,
Webster's Bible (WBS)
And the word of the LORD came to Elijah the Tishbite, saying,
Young's Literal Translation (YLT)
And the word of Jehovah is unto Elijah the Tishbite, saying,

Read in context

  1. 15నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయెనని యెజెబెలు వినినాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రె యేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లక పోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనుమని అహాబుతో చెప్పెను.
  2. 16నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకొనబోయెను.
  3. 17అప్పుడు యెహోవావాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  4. 18నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదు ర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతుయొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచు కొనబోయెను.
  5. 19నీవు అతని చూచి యీలాగు ప్రకటిం చుముయెహోవా సెలవిచ్చునదేమనగాదీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగాఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.
Read all of 1 Kings 21

Cross references

Original words (Hebrew)

1 Kings 21:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.