Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 22 · verse 16

1 Kings 22:16 in Telugu

అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా

Anduku raajuneecheta pramaanamu cheyinchi yehovaa naamamunubatti nijamaina maatale neevu naato palukavalasinadani nenenni maarulu neeto cheppitini ani raaju selaviyyagaa

1 Kings 22:16 in English

King James Version (KJV)
And the king said unto him, How many times shall I adjure thee that thou tell me nothing but [that which is] true in the name of the LORD?
World English Bible (WEB)
The king said to him, “How many times do I have to adjure you that you speak to me nothing but the truth in the LORD’s name?”
American Standard Version (ASV)
And the king said unto him, How many times shall I adjure thee that thou speak unto me nothing but the truth in the name of Jehovah?
Bible in Basic English (BBE)
Then the king said to him, Have I not, again and again, put you on your oath to say nothing to me but what is true in the name of the Lord?
Darby Translation (DBY)
And the king said to him, How many times shall I adjure thee that thou tell me nothing but truth in the name of Jehovah?
Webster's Bible (WBS)
And the king said to him, How many times shall I adjure thee that thou tell me nothing but [that which is] true in the name of the LORD?
Young's Literal Translation (YLT)
And the king saith unto him, 'How many times am I adjuring thee that thou speak nothing unto me but truth in the name of Jehovah?'

Read in context

  1. 14మీకాయాయెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలు కుదుననెను.
  2. 15అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజుమీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడుయెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్ప గించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.
  3. 16అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా
  4. 17అతడుఇశ్రాయేలీయు లందరును కాపరిలేని గొఱ్ఱెలవలెనే కొండలమీద చెదరి యుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను.
  5. 18అప్పుడు ఇశ్రా యేలురాజు యెహోషాపాతును చూచిఇతడు నన్ను గూర్చి మేలుపలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా
Read all of 1 Kings 22

Cross references

Original words (Hebrew)

1 Kings 22:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.