Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 22 · verse 26

1 Kings 22:26 in Telugu

అప్పుడు ఇశ్రాయేలు రాజుమీకాయాను పట్టుకొని తీసికొని పోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషు నకును అప్పగించి

Appudu ishraayelu raajumeekaayaanu pattukoni teesikoni poyi pattanapu adhikaariyaina aamonunakunu raajakumaarudaina yovaashu nakunu appaginchi

1 Kings 22:26 in English

King James Version (KJV)
And the king of Israel said, Take Micaiah, and carry him back unto Amon the governor of the city, and to Joash the king’s son;
World English Bible (WEB)
The king of Israel said, “Take Micaiah, and carry him back to Amon the governor of the city and to Joash the king’s son.
American Standard Version (ASV)
And the king of Israel said, Take Micaiah, and carry him back unto Amon the governor of the city, and to Joash the king’s son;
Bible in Basic English (BBE)
And the king of Israel said, Take Micaiah and send him back to Amon, the ruler of the town, and to Joash, the king's son;
Darby Translation (DBY)
And the king of Israel said, Take Micah and carry him back to Amon the governor of the city, and to Joash the king's son;
Webster's Bible (WBS)
And the king of Israel said, Take Micaiah, and carry him back to Amon the governor of the city, and to Joash the king's son;
Young's Literal Translation (YLT)
And the king of Israel saith, 'Take Micaiah, and turn him back unto Amon head of the city, and unto Joash son of the king,

Read in context

  1. 24మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చినీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.
  2. 25అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను.
  3. 26అప్పుడు ఇశ్రాయేలు రాజుమీకాయాను పట్టుకొని తీసికొని పోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషు నకును అప్పగించి
  4. 27బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.
  5. 28అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెనురాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.
Read all of 1 Kings 22

Original words (Hebrew)

1 Kings 22:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.