1 Kings · chapter 22 · verse 44
1 Kings 22:44 in Telugu
యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధిచేసెను.
Yehoshaapaatu ishraayelu raajuto sandhichesenu.
1 Kings 22:44 in English
- King James Version (KJV)
- And Jehoshaphat made peace with the king of Israel.
- World English Bible (WEB)
- Jehoshaphat made peace with the king of Israel.
- American Standard Version (ASV)
- And Jehoshaphat made peace with the king of Israel.
- Bible in Basic English (BBE)
- And Jehoshaphat made peace with the king of Israel.
- Darby Translation (DBY)
- And Jehoshaphat was at peace with the king of Israel.
- Webster's Bible (WBS)
- And Jehoshaphat made peace with the king of Israel.
- Young's Literal Translation (YLT)
- And Jehoshaphat maketh peace with the king of Israel;
Read in context
- 42యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువది యైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయై యుండెను.
- 43అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పిం చుచు ధూపము వేయుచు నుండిరి.
- 44యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధిచేసెను.
- 45యెహోషాపాతు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు కనుపరచిన బలమునుగూర్చియు, అతడు యుద్థముచేసిన విధమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
- 46తన తండ్రియైన ఆసాదినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను.
Cross references
- 1 Kings 22:2 1 రాజులు 22:2మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా
- 2 Chronicles 19:2 2 దినవృత్తాంతములు 19:2దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటనచేసెనునీవు భక్తిహీనులకు సహాయముచేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.
- 2 Kings 8:18 2 రాజులు 8:18ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
- 2 Corinthians 6:14 2 కొరింథీయులకు 6:14మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
- 2 Chronicles 21:6 2 దినవృత్తాంతములు 21:6అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.