1 Kings · chapter 7 · verse 22
1 Kings 7:22 in Telugu
ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను.
Ee stambhamulameeda taamarapushpamulavanti pani yundenu; eelaaguna stambhamulayokka pani samaaptamaayenu.
1 Kings 7:22 in English
- King James Version (KJV)
- And upon the top of the pillars [was] lily work: so was the work of the pillars finished.
- World English Bible (WEB)
- On the tops of the pillars was lily work. So the work of the pillars was finished.
- American Standard Version (ASV)
- And upon the top of the pillars was lily-work: so was the work of the pillars finished.
- Bible in Basic English (BBE)
- The tops of the pillars had a design of flowers; and the work of making the pillars was complete.
- Darby Translation (DBY)
- And upon the top of the pillars was lily-work; and the work of the pillars was finished.
- Webster's Bible (WBS)
- And upon the top of the pillars [was] lily-work: so was the work of the pillars finished.
- Young's Literal Translation (YLT)
- and on the top of the pillars [is] lily-work; and the work of the pillars [is] completed.
Read in context
- 20మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను.
- 21ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.
- 22ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను.
- 23మరియు అతడు పోతపనితో ఒక సముద్రమును చేసెను; అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్ర ముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు.
- 24దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను; మూరకు పది గుబ్బలచొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను; అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోత పోయబడెను.