Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 10

1 Kings 8:10 in Telugu

యాజకులు పరిశుద్ధస్థల ములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.

Yaajakulu parishuddhasthala mulonundi bayatiki vachchinappudu meghamu yehovaa mandiramunu nimpenu.

1 Kings 8:10 in English

King James Version (KJV)
And it came to pass, when the priests were come out of the holy [place], that the cloud filled the house of the LORD,
World English Bible (WEB)
It came to pass, when the priests had come out of the holy place, that the cloud filled the LORD’s house,
American Standard Version (ASV)
And it came to pass, when the priests were come out of the holy place, that the cloud filled the house of Jehovah,
Bible in Basic English (BBE)
Now when the priests had come out of the holy place, the house of the Lord was full of the cloud,
Darby Translation (DBY)
And it came to pass when the priests were come out of the holy place, that the cloud filled the house of Jehovah,
Webster's Bible (WBS)
And it came to pass, when the priests had come out of the holy [place] , that the cloud filled the house of the LORD,
Young's Literal Translation (YLT)
And it cometh to pass, in the going out of the priests from the holy [place], that the cloud hath filled the house of Jehovah,

Read in context

  1. 8వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడ వుగా ఆ దండెలుంచబడెను గాని యివి బయటికి కనబడ లేదు. అవి నేటివరకు అక్కడనే యున్నవి.
  2. 9ఇశ్రా యేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.
  3. 10యాజకులు పరిశుద్ధస్థల ములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.
  4. 11కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిర ములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజ కులు సేవచేయుటకు నిలువలేక పోయిరి.
  5. 12సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.