Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 3

1 Kings 8:3 in Telugu

ఇశ్రాయేలీయుల పెద్ద లందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి

Ishraayeleeyula pedda landarunu raagaa yaajakulu yehovaa mandasamunu etti

1 Kings 8:3 in English

King James Version (KJV)
And all the elders of Israel came, and the priests took up the ark.
World English Bible (WEB)
All the elders of Israel came, and the priests picked up the ark.
American Standard Version (ASV)
And all the elders of Israel came, and the priests took up the ark.
Bible in Basic English (BBE)
And all the responsible men of Israel came, and the priests took up the ark.
Darby Translation (DBY)
And all the elders of Israel came; and the priests took up the ark.
Webster's Bible (WBS)
And all the elders of Israel came, and the priests took up the ark.
Young's Literal Translation (YLT)
And all the elders of Israel come in, and the priests lift up the ark,

Read in context

  1. 1అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రా యేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రా యేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను.
  2. 2కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీ మను ఏడవ మాసమందు పండుగకాలమున రాజైన సొలొ మోను నొద్దకు కూడుకొనిరి.
  3. 3ఇశ్రాయేలీయుల పెద్ద లందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి
  4. 4దాని తీసికొనివచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకు లును లేవీయులును తీసికొనిరాగా
  5. 5రాజైన సొలొమోనును అతనియొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి, లెక్కింప శక్యముగాని గొఱ్ఱెలను ఎడ్లను బలిగా అర్పించిరి.
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.