Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 49

1 Kings 8:49 in Telugu

ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి

Aakaashamanu nee nivaasasthalamandu neevu vaari praarthana vinnapamulanu vini vaari kaaryamunu nirvahinchi

1 Kings 8:49 in English

King James Version (KJV)
Then hear thou their prayer and their supplication in heaven thy dwelling place, and maintain their cause,
World English Bible (WEB)
then hear their prayer and their supplication in heaven, your dwelling place, and maintain their cause;
American Standard Version (ASV)
then hear thou their prayer and their supplication in heaven thy dwelling-place, and maintain their cause;
Bible in Basic English (BBE)
Then give ear to their prayer and to their cry in heaven your living-place, and see right done to them;
Darby Translation (DBY)
then hear thou in the heavens, the settled place of thy dwelling, their prayer and their supplication, and maintain their right;
Webster's Bible (WBS)
Then hear thou their prayer and their supplication in heaven thy dwelling-place, and maintain their cause,
Young's Literal Translation (YLT)
'Then Thou hast heard in the heavens, the settled place of Thy dwelling, their prayer and their supplication, and hast maintained their cause,

Read in context

  1. 47వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొనిమేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి, తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినయెడల
  2. 48తమ్మును చెరగా కొని పోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసిన యెడల
  3. 49ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి
  4. 50నీకు విరోధముగా పాపముచేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము.
  5. 51వారు ఐగుప్తుదేశములోనుండి ఆ ఇనుపకొలిమిలోనుండి నీవు రప్పించిన నీ జనులును నీ స్వాస్థ్యమునై యున్నారు.
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:49 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.