Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 1 · verse 5

1 Peter 1:5 in Telugu

కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

Kadavari kaalamandu bayaluparachabadutaku siddhamugaanunna rakshana meeku kalugunatlu, vishvaasamudvaaraa devuni shakticheta kaapaadabadu meekoraku, aa svaasthyamu paralokamandu bhadraparachabadiyunnadi.

1 Peter 1:5 in English

King James Version (KJV)
Who are kept by the power of God through faith unto salvation ready to be revealed in the last time.
World English Bible (WEB)
who by the power of God are guarded through faith for a salvation ready to be revealed in the last time.
American Standard Version (ASV)
who by the power of God are guarded through faith unto a salvation ready to be revealed in the last time.
Bible in Basic English (BBE)
Who, by the power of God are kept, through faith, for that salvation, which will be seen at the last day.
Darby Translation (DBY)
who are kept guarded by [the] power of God through faith for salvation ready to be revealed in [the] last time.
Webster's Bible (WBS)
Who are kept by the power of God through faith to salvation ready to be revealed in the last time.
Young's Literal Translation (YLT)
who, in the power of God are being guarded, through faith, unto salvation, ready to be revealed in the last time,

Read in context

  1. 3మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.
  2. 4మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.
  3. 5కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
  4. 6ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
  5. 7నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
Read all of 1 Peter 1

Cross references

Original words (Greek)

1 Peter 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.