Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 1 · verse 21

1 Samuel 1:21 in Telugu

ఎల్కానాయును అతనియింటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలి నర్పిం చుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి.

Elkaanaayunu ataniyinti vaarandarunu yehovaaku eteta arpinchu bali narpim chutakunu mrokkubadini chellinchutakunu poyiri.

1 Samuel 1:21 in English

King James Version (KJV)
And the man Elkanah, and all his house, went up to offer unto the LORD the yearly sacrifice, and his vow.
World English Bible (WEB)
The man Elkanah, and all his house, went up to offer to the LORD the yearly sacrifice and his vow.
American Standard Version (ASV)
And the man Elkanah, and all his house, went up to offer unto Jehovah the yearly sacrifice, and his vow.
Bible in Basic English (BBE)
And the man Elkanah with all his family went up to make the year's offering to the Lord, and to give effect to his oath.
Darby Translation (DBY)
And Elkanah her husband, and all his house, went up to sacrifice to Jehovah the yearly sacrifice and his vow.
Webster's Bible (WBS)
And the man Elkanah, and all his house, went up to offer to the LORD the yearly sacrifice, and his vow.
Young's Literal Translation (YLT)
And the man Elkanah goeth up, and all his house, to sacrifice to Jehovah the sacrifice of the days, and his vow.

Read in context

  1. 19తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను
  2. 20గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనినేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.
  3. 21ఎల్కానాయును అతనియింటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలి నర్పిం చుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి.
  4. 22అయితే హన్నాబిడ్డ పాలు విడుచువరకు నేను రాను; వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసికొనివత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లక యుండెను.
  5. 23కాబట్టి ఆమె పెనిమిటియైన ఎల్కానానీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము; నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి యుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే యుండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను.
Read all of 1 Samuel 1

Cross references

Original words (Hebrew)

1 Samuel 1:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.