1 Samuel · chapter 10 · verse 4
1 Samuel 10:4 in Telugu
వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసి కొనవలెను.
Vaaru ninnu kushalaprashnaladigi neeku rendu rottelu itturu. Avi vaaricheta neevu teesi konavalenu.
1 Samuel 10:4 in English
- King James Version (KJV)
- And they will salute thee, and give thee two [loaves] of bread; which thou shalt receive of their hands.
- World English Bible (WEB)
- They will greet you and give you two loaves of bread, which you shall receive from their hand.
- American Standard Version (ASV)
- and they will salute thee, and give thee two loaves of bread, which thou shalt receive of their hand.
- Bible in Basic English (BBE)
- They will say, Peace be with you, and will give you two cakes of bread, which you are to take from them.
- Darby Translation (DBY)
- And they will ask after thy welfare, and give thee two loaves, which thou shalt receive of their hands.
- Webster's Bible (WBS)
- And they will salute thee, and give thee two [loaves] of bread; which thou shalt receive from their hands.
- Young's Literal Translation (YLT)
- and they have asked of thee of welfare, and given to thee two loaves, and thou hast received from their hand.
Read in context
- 2ఈ దినమున నీవు నా యొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడు దురు. వారునీవు వెదకబోయిన గార్దభములు దొరికినవి, నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమా రుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడు చున్నాడని చెప్పుదురు.
- 3తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు; ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు.
- 4వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసి కొనవలెను.
- 5ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు;
- 6యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సువచ్చును.